మన హైదరాబాద్! మన గౌరవం! మన ప్రేమ!❤️
హైదరాబాద్ గురించి ప్రతీ హైదరాబాదీ తెలుసుకోవాల్సిన సమాచారం:
👉 పరిశ్రమలు & సంస్థలు:
1856 - మొదటి తపాలా కార్యాలయం
1871 - సింగరేణి బొగ్గు గనులు
1873 - స్పిన్నింగ్ మిల్స్
1876 - ముద్రణా యంత్రం (ప్రింటింగ్ ప్రెస్)
1878 - పిరాని ఫ్యాక్టరీ
1885 - టెలికమ్యూనికేషన్
1910 - హైదరాబాద్ ఎలక్ట్రిసిటీ బోర్డు, సోడా ఫ్యాక్టరీ, ఐరన్ ఫ్యాక్టరీ, డెక్కన్ బటన్ ఫ్యాక్టరీ
1912 - డిస్టిలరీలు, ఐరన్ ఫౌండ్రీ
1913 - బోన్ ఫ్యాక్టరీ
1919 - వీఎస్‌టీ
1921 - కెమికల్ లాబొరేటరీ
1927 - డెక్కన్ గ్లాస్ ఫ్యాక్టరీ
1929 - జీబీఆర్ మిల్స్, రాం గోపాల్ కాటన్ మిల్స్
1931 - ఆజాం జాహీ మిల్స్
1932 - హైదరాబాద్ స్టీల్ అండ్ వరల్డ్ లిమిటెడ్
1933 - కోహినూర్ గ్లాస్ ఫ్యాక్టరీ
1936 - ఇండియన్ హ్యూమ్ పైప్ కంపెనీ లిమిటెడ్, తాజ్ క్లే వర్క్స్ లిమిటెడ్
1937 - నిజాం షుగర్ ఫ్యాక్టరీ
1939 - సిర్పూర్ పేపర్ మిల్స్
1940 - తాజ్ గ్లాస్ వర్క్స్ (సనత్ నగర్)
1941 - గోల్కొండ సిగరెట్ ఫ్యాక్టరీ
1942 - హైదరాబాద్ స్టేట్ బ్యాంక్
1943 - ప్రాగా టూల్
1946 - సుర్‌సిల్క్, హైదరాబాద్ ఆస్బెస్టాస్
1947 - హైదరాబాద్ లామినేషన్ ప్రొడక్ట్స్, హైదరాబాద్ సోప్ ఫ్యాక్టరీ, డెక్కన్ కెమికల్ వర్క్స్, జిందా తిలిస్మాత్, బాబా వాటర్ మాన్యుఫాక్చరింగ్ లిమిటెడ్, వాసుదేవ ఆయుర్వేదిక్ ఫార్మసీ లిమిటెడ్, డెక్కన్ పాటరీస్ అండ్ ఎనామెల్ వరల్డ్ లిమిటెడ్, చార్మినార్ పాటరీస్
హైదరాబాద్ 1910 నుండే విద్యుత్‌ను ఉపయోగించింది. హుస్సేన్ సాగర్ వద్ద థర్మల్ ప్లాంట్ ఉండేది, దీన్ని ఎన్టీఆర్ హయాంలో రూ. 6 కోట్లకు అమ్మేశారు.
---
👉 విద్యా సంస్థలు:
1813 - హైదరాబాద్ పబ్లిక్ స్కూల్
1834 - మొట్టమొదటి ఇంగ్లీష్ పబ్లిక్ స్కూల్
1835 - రోమన్ కాథలిక్ స్కూల్
1850 - సెయింట్ ఫ్రాన్సిస్ స్కూల్
1851 - కింగ్ ఎడ్వర్డ్ మెమోరియల్ హాస్పిటల్ (ప్రస్తుతం గాంధీ హాస్పిటల్)
1854 - దారుల్ ఉలూం ఒరియంటల్ స్కూల్, కాలేజ్
1856 - దారుల్ ఉలూం స్కూల్
1861 - సెయింట్ ఆన్స్ స్కూల్
1866 - అఫ్జల్‌గంజ్ హాస్పిటల్ (ప్రస్తుతం ఉస్మానియా హాస్పిటల్)
1869 - హైదరాబాద్ సివిల్ ఇంజనీరింగ్ కాలేజ్
1872 - చాదర్‌ఘాట్ స్కూల్
1874 - నిజాం కాలేజ్
1879 - ముఫీదుల్ అనమ్ స్కూల్
1881 - చాదర్‌ఘాట్ ఫస్ట్ కాలేజ్
1882 - మహబూబ్ కాలేజ్
1884 - సికింద్రాబాద్ మహబూబ్ కాలేజ్
1887 - నామ్ పల్లీ గర్ల్స్ స్కూల్
1890 - వరంగల్ తెలుగు స్కూల్
1894 - అస్ఫియా స్కూల్, మెడికల్ కాలేజ్
1897 - ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్
1899 - లా స్కూల్
1904 - వివేక వర్థిని స్కూల్
1916 - సెయింట్ విలియమ్ బ్రాడ్‌ఫోర్డ్ హాస్పిటల్స్
1920 - సిటీ కాలేజ్, ఉస్మానియా యూనివర్సిటీ
1921 - ఉస్మానియా మెడికల్ కాలేజ్
1923 - హైదరాబాద్ పబ్లిక్ స్కూల్
1924 - మార్వాడీ హిందీ విద్యాలయ
1926 - హిందీ విద్యాలయం, సికింద్రాబాద్
1930 - ఫిజికల్ ఎడ్యుకేషన్ కాలేజ్
1946 - వెటర్నరీ సైన్స్ కాలేజ్, కోఠి ఉమెన్స్ కాలేజ్, నాంపల్లి ఉమెన్స్ కాలేజ్
---
👉 ఆరోగ్య సంరక్షణ:
1630 - హకీమ్ నిజాముద్దీన్ క్లినిక్
1880 - దారుల్ షిఫా హాస్పిటల్
1889 - జజ్జీ ఖానా → క్వీన్ విక్టోరియా జననా హాస్పిటల్ → ప్రభుత్వ ప్రసూతి దవాఖాన → ప్రస్తుతం పేట్లబుర్జ్ లో
1890 - ఆయుర్వేద, యూనానీ హాస్పిటల్
1916 - హోమియోపతి కాలేజ్
1925 - నీలోఫర్ హాస్పిటల్
1926 - ఉస్మానియా మెడికల్ కాలేజ్, విక్టోరియా జననా & చిల్డ్రన్స్ హాస్పిటల్, క్వారంటైన్ హాస్పిటల్ (ప్రస్తుతం కమ్యూనికబుల్ డిసీజెస్ హాస్పిటల్), నిజాం ఆర్థోపెడిక్ హాస్పిటల్
--
👉 హైదరాబాద్ - ఓ మహానగర చరిత్ర!
👉
7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్, భారతదేశంలో హైదరాబాద్ రాష్ట్రాన్ని భారత యూనియన్‌లో విలీనం చేసిన తర్వాత, రాష్ట్రప్రధానిగా (ప్రస్తుత గవర్నర్ హోదా) నియమితులయ్యారు.
👉
భారతదేశానికి విద్యుత్ రాకముందే హైదరాబాద్ 15 ఏళ్ల ముందు విద్యుత్‌ను ఉపయోగించింది.
👍
భారత-చైనా యుద్ధ సమయంలో, నిజాం ప్రభుత్వానికి ఏకంగా 7 ట్రక్కుల బంగారం ఇచ్చారు.
👉
హైదరాబాద్ ఏ రోజూ అభివృద్ధి కాలేదు, అది ఎప్పుడో అభివృద్ధి అయ్యింది!
👉
ఇప్పుడు హైదరాబాద్, తెలంగాణ రాష్ట్ర రాజధాని!
👉
No comments:
Post a Comment