Showing posts with label vaccine registration. Show all posts
Showing posts with label vaccine registration. Show all posts

Sunday, January 3, 2021

ఇండియా లో కోవిద్ -19 వాక్సిన్ కి ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలో తెలుసుకోండి

ఇండియా లో కోవిద్ -19 వాక్సిన్ కి ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలో  తెలుసుకోండి


సీరం ఇన్స్టిట్యూట్ తయారుచేసిన ఆక్సఫర్డ్ కోవిడ్ -19 వ్యాక్సిన్ కోవిషీల్డ్‌ను డ్ర గ్గుస్  కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డిసిజిఐ) ఆదివారం ఆమోదించింది మరియు దేశంలో  అత్యవసర ఉపయోగం కోసం భారత్ బయోటెక్ యొక్క కోవాక్సిన్‌ను స్వదేశీగా అభివృద్ధి చేసిన వాక్సిన్ ను  పరిమితం గా కొంత మందికి ఇవ్వడానికి కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డిసిజిఐ)  అంగీకరించింది.

తన కోవిడ్ -19 వ్యాక్సిన్ 'కోవాక్సిన్' యొక్క ఫేజ్ -3 ట్రయల్ ల  కోసం దేశవ్యాప్తంగా 26,000 మంది వాలంటీర్లను కలిగి ఉండాలనే లక్ష్యాన్ని సాధించే దిశగా తాము  పయనిస్తున్నట్లు భారత్ బయోటెక్ శనివారం తెలిపింది. భారీ ఇనాక్యులేషన్ డ్రైవ్ కోసం శనివారం అన్ని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు డ్రైరన్ జరిపించాయి , భద్రత మరియు ఈ వాక్సిన్  చూపించే ప్రభావానికి సంబంధించి "పుకార్లు" మరియు "తప్పుడు సమాచారం" ద్వారా ప్రజలను తప్పుదారి పట్టించవద్దని ఆరోగ్య మంత్రి హర్ష్ వర్ధన్ విజ్ఞప్తి చేశారు.

ఆగష్టు 2020 లో భారత దేశపు కోవిద్ 19 (NEGVAC)  నిపుణులు అయిన వాక్సిన్  కేంద్ర జాతీయ బృందం   వాక్సిన్ ఇచ్చే విధానం గైడ్ లైన్ ల గురించి చెప్పడం జరిగింది. వాక్సిన్ సేకరించడం పంపిణీ విధానం గురించి ప్రొక్యూర్మెంట్ అండ్ ఇన్వెంటరీ మానేజ్మెంటు తో చర్చించడం జరిగింది.  

మొదటి దశలో ఈ వాక్సిన్ 1 కోటి మంది ఆరోగ్య శాఖ సిబ్బందికి 2 కోట్ల మంది పారిశుద్ద కార్మికులకు  ఇవ్వాలని NEGVAC. ప్రతిపాదించింది. 50 సంవత్సరాలు  నిండినవారికు కూడా వాక్సిన్ 27 కోట్ల మంది కి ఇవ్వాలని ప్రతిపాదించడం జరిగింది.

వాక్సిన్ కి ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ?

  • సంబంధిత ఆరోగ్య శాఖాధికారులు కోవిద్ -19 వాక్సిన్ ఇస్తారు .

  • https://co-win.co.in/ వెబ్సైటు లేదా అప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలి 

  • 12 రకాల   డాక్యూమెంట్లు అనగా ఎలక్షన్ కార్డు, ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాస్పోర్ట్, పెన్సన్ డాక్యుమెంట్ , బ్యాంకు పాసుబుక్, లాంటిది ఏదైనా మన ఐడి ప్రూఫ్ గా ఉపయోగించ  వచ్చు.

  • అంతే కాకుండా పేరు నివాస ప్రదేశం లాంటి  కొన్ని వివరాలు కూడా తెలియ చేయవలసి ఉంటుంది.

  • అన్ని వివరాలు పూర్తీ అయినా తర్వాత మీకు ఎప్పుడు వాక్సిన్ ఇస్తారు అనేది తెలియ చేయడం జరుగుతుంది 

  • రోజుకు 100 మందికి మాత్రమే వాక్సిన్ ఇవ్వడం జరుగుతుంది  

  • ఒకవేళ వారు ఆరోగ్య శాఖకు సంబందించిన వారు కాక పొతే వారి వయస్సు, వారి ఆరోగ్య స్థితి ని పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది.

  • ఈ విధమైన రిజిస్ట్రేషన్ చేసుకోవడం వల్ల ముందు రిజిస్ట్రేషన్ చేసుకున్నవారికి ముందుగా వాక్సిన్ ఇవ్వడానికి అవకాశం ఉంది.

  • వాక్సిన్ ఇచ్చే  ప్రాంతం లో అప్పటి కప్పుడు రిజిస్ట్రేషన్ చేసి వాక్సిన్ ఇచ్చే అవకాశం ప్రస్తుతం లేదు 

  • ఆరోగ్య కేంద్రంలో, టీకా కోసం దశల వారీ ప్రక్రియ కోసం మూడు వేర్వేరు గదులు కేటాయించబడతాయి - ఒకటి వేచి ఉండటానికి, పరిశీలనకు ఒకటి, మరియు టీకాలు వేయడానికి ఒకటి.

  • ప్రేక్షకుల నిర్వహణ మరియు సామాజిక దూరాన్ని పాటించేలా చేయడానికి  ప్రతి వాలంటీర్  పనిచేయవలసి ఉంటుంది.

  • వాక్సినేషన్ అయిన వ్యక్తిని  వాలంటీర్ 30 నిముషాలు పరిశీలించి దాని ప్రభావాన్ని రికార్డు చేయవలసి ఉంటుంది.

  • వాక్సిన్ వ్యక్తి కి వేసే వరకు వాక్సిన్ కంటైనర్ సూర్య రశ్మి సోకకుండా గట్టిగ బిగించి బడి ఉండాలి.

  • భారత దేశం  లోని అన్ని రాష్ట్రాల యూనియన్ టెరిటోరీల లోని జిల్లాలు అన్నిట్లోనూ ఒక వాక్సిన్ కేంద్రం ఏర్పాటు చేస్తారు.

ఈ క్రింది వీడియో యు .ఆర్ . యల్ ల లో ఇంకా వివరాలు తెలుసుకొండి 




నా  బ్లాగ్  మీకు నచ్చినట్లైతే  wowitstelugu.blogspot.com  like, share and subscribe చేయండినా ఇంకో  బ్లాగ్  మీకు నచ్చినట్లైతే wowitsviral.blogspot.com  like, share and subscribe చేయండి.  అలాగే నా ఇంకో బ్లాగ్ teluguteevi.blogspot.com  like, share, and subscribe చేయండిఅలాగే నా ఇంకో బ్లాగ్ itsgreatindia.blogspot.com  like, share and subscribe చేయండిఅలాగే నా ఇంకో బ్లాగ్ NotLimitedmusic.blogspot.com like, share, and subscribe చేయండి.  Also see my  YouTube channel bdl 1tv  like, share, and subscribe, Also see my  Youtube channel bdl telugu tech-tutorials like share and Subscribe, కామెంట్   చేయడం  మర్చి   పోకండి.

ఈ రోజు సూక్తి 

"Your mind is a powerful thing. When you fill it with positive thoughts, your life will start to change."

చైనాలో ఆవిష్కరించిన స్వర్గపు గుహ – గ్వాంగ్జీ సింక్‌హోల్ రహస్యాలు”

 “ చైనాలో ఆవిష్కరించిన స్వర్గపు గుహ – గ్వాంగ్జీ సింక్‌హోల్ రహస్యాలు” గ్వాంగ్జీ సింక్‌హోల్ చైనాలోని గ్వాంగ్జీ జువాంగ్ అటానమస్ రీజియన్‌లో ఒక క...