Showing posts with label G.V.M.C. Mayor. Show all posts
Showing posts with label G.V.M.C. Mayor. Show all posts

Friday, March 19, 2021

విశాఖ పట్నం మేయర్ గా గొలగాని హరి వెంకట కుమారి (వై.యస్.ఆర్.పి) ఎన్నిక

విశాఖ పట్నం మేయర్ గా గొలగాని హరి వెంకట కుమారి (వై.యస్.ఆర్.పి) ఎన్నిక


గ్రేటర్ విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో వై.యస్. ఆర్. పీ . అభ్యర్థులు అధిక సంఖ్యలో గెలవడం అందరికి తెలిసింది. విశాఖ కార్పొరేషన్ ఎన్నికలలో మొత్తం 98 వార్డు ల లో 58 వార్డులు వై.యస్. ఆర్.సి. పి. అభ్యర్థులు గెలిచి అధికారాన్ని చేజిక్కిన్ చు కున్నారు. డిప్యూటీ మేయర్ గా జియాని శ్రీధర్ ఎన్నిక అయ్యారు.

గురువారం జరిగిన మేయర్ ఎన్ని కకు గొ లగాని హరి  వెంకట కుమారి  (వై.యస్.ఆర్.పి) మేయర్ గా ఎన్నికయ్యారు . విశాఖపట్నం మేయర్ ఎన్నిక చరిత్రలో ఒక మహిళా మేయర్ గా ఎన్నిక అవడం ఇది రెండో సారి మొదట సారి రాజాన రమణి మేయర్ గా ఎన్నిక అయి విశాఖపట్నం అభివృద్ధికి ఎంతగానో దోహద పడ్డారు .

విశాఖపట్నం నకు మేయర్ పదవి వెనక బడిన తరగతులకు రిజర్వు చేయబడి ఉండటం తో గొలగాని హరి వెంకట కుమారి అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదించారు. లెఫ్ట్ పార్టీలు మొదట  స్టీల్ ప్లాంట్  ప్రైవేటైజషన్సమస్యపై చర్చించాలని  మేయర్ ను అభ్యర్ధించారు .


ఈ క్రింది వీడియో యు.ఆర్.యల్. (లింక్లు)లు చూడండి 


ఈ రోజు సూక్తి :

"Your time is limited, so don’t waste it living someone else’s life."
-Steve Jobs

Note:

దయచేసి క్రింది ఉదహరించిన నా బ్లాగులు, ఛానళ్ళు, ఫేస్బుక్ పేజీలు గ్రూప్ లు  చూడండి  లైక్ ,షేర్. నోటిఫికేషన్ కోసం సబ్స్క్రయిబ్ చేయండి, 

My blogs:

Wowitstelugu.blogspot.com

https://wowitstelugu.blogspot.com

teluguteevi.blogspot.com

https://teluguteevi.blogspot.com

wowitsviral.blogspot.com

https://wowitsviral.blogspot.com

Youtube Channels:

bdl 1tv (A to Z  info television),

https://www.youtube.com/channel/UC_nlYFEuf0kgr1720zmnHxQ 

bdl telugu tech-tutorials:

https://www.youtube.com/channel/UCbvN7CcOa9Qe2gUeKJ7UrIg

My Admin FaceBook Groups

Hinduism, Hindu culture and temples హిందుత్వం,హిందూ సంప్రదాయాలు, ఆలయాలు

https://www.facebook.com/groups/dharmalingam/

Humanity, Social Service/ మానవత్వం / సంఘసేవ

https://www.facebook.com/groups/259063371227423/

Graduated  unemployed Association

https://www.facebook.com/groups/1594699567479638/

Comedy corner

https://www.facebook.com/groups/286761005034270/?ref=bookmarks

Wowitsinda

https://www.facebook.com/groups/1050219535181157/

My FaceBook Pages:

Educated Unemployees Association:

https://www.facebook.com/iamgreatindian/?ref=bookmarks

Hindu culture and traditional values

https://www.facebook.com/iamgreatindian/?ref=bookmarks

My tube tv

https://www.facebook.com/My-tube-tv-178060586443924/?modal=admin_todo_tour

Wowitsviral

https://www.facebook.com/Durgagenshvizag/?modal=admin_todo_tour

My email ids:

iamgreatindianweb@gmail.com

dharma.benna@gmail.com


చైనాలో ఆవిష్కరించిన స్వర్గపు గుహ – గ్వాంగ్జీ సింక్‌హోల్ రహస్యాలు”

 “ చైనాలో ఆవిష్కరించిన స్వర్గపు గుహ – గ్వాంగ్జీ సింక్‌హోల్ రహస్యాలు” గ్వాంగ్జీ సింక్‌హోల్ చైనాలోని గ్వాంగ్జీ జువాంగ్ అటానమస్ రీజియన్‌లో ఒక క...