కొత్త జిల్లాల ఏర్పాటుపై 2020 ఆగస్టు 7న సీఎస్ ఆధ్వర్యంలో ఓ కమిటీ ఏర్పాటైంది. ఆ తర్వాత జిల్లాల సరిహద్దులు, సిబ్బంది, ఆస్తులు తదితర అంశాలపై మరో నాలుగు సబ్ కమిటీలు ఏర్పాటు చేశారు. కలెక్టర్ల ఆధ్వర్యంలో జిల్లా స్థాయి కమిటీలు కూడా ఏర్పాటయ్యాయి. ప్రణాళికా విభాగం అధ్యయనం చేసి ఒక నివేదిక కూడా అందజేసింది. కొత్త జిల్లాల్ని ఏర్పాటు చేసే క్రమంలో ఒక శాసనసభ స్థానం పూర్తిగా ఒకే జిల్లా పరిధిలోకి వచ్చేలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఒక లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు శానససభ స్థానాలూ కచ్చితంగా దాని పరిధిలోకే రావాలన్న నిబంధన మాత్రం కుదరలేదు.
ఒక లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏదైనా శాసనసభ స్థానం, కొత్తగా ఏర్పడే పక్క జిల్లా కేంద్రానికి దగ్గర్లో ఉంటే, దాన్ని ఆ జిల్లా పరిధిలోకి తీసుకొచ్చారు. కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియలో భాగంగా కొత్తగా 15 రెవెన్యూ డివిజన్లను ప్రతిపాదించారు. దీనితో రాష్ట్రంలో మొత్తం రెవెన్యూ డివిజన్ల సంఖ్య 62కి చేరుతుంది.
ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాలను 26 జిల్లాలు గా విభజిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది జగన్ సర్కార్ (వై.యస్.ఆర్.కాంగ్రెస్).26 జిల్లాలతో గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం ప్రజలు, ప్రజా సంఘాల నుంచి ప్రజాభిప్రాయం కోరుతోంది.
ఫిబ్రవరి 26వ తేదీ వరకు ఎవరైనా తమ అభిప్రాయాలు చెప్పొచ్చని తెలిపింది. వచ్చే ఉగాది నుంచి కొత్త జిల్లాల్లో పరిపాలన మొదలుకాబోతోందని ప్రభుత్వం ప్రకటించింది.
18 లక్షల నుంచి 20 లక్షల జనాభా తో కొత్త జిల్లాలు ఏర్పాటు చేసినట్టు ప్రభుత్వం తెలిపింది. కొత్త జిల్లాలతో పాటు కొత్తగా మరో 15 రెవెన్యూ డివిజన్లను ఏర్పాటు చేసింది.
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కొత్త జిల్లాలపై మంగళవారం రాత్రి 8 గంటలకు ఆన్‌లైన్‌లో మంత్రివర్గ సమావేశం నిర్వహించింది . ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ కొత్త జిల్లాల ప్రతిపాదనను మంత్రివర్గం ముందుంచారు. దానికి మంత్రివర్గం ఆన్‌లైన్‌లోనే ఆమోదముద్ర వేసింది. ఈ సమావేశానికి ముందు మంగళవారం మధ్యాహ్నం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ జిల్లా కలెక్టర్లతో వీడియో సమావేశం నిర్వహించారు. కొత్త జిల్లాల ప్రక్రియ గురించి వారికి వివరించి, అభిప్రాయాలు, సూచనలు తీసుకున్నారు.
దేశ వ్యాప్తంగా జనాభా గణన పూర్తయ్యే వరకు కొత్త జిల్లాల ఏర్పాటు చేయొద్దని కేంద్రం నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి. నిజానికి ఈపాటికే జనగణన మొదలవ్వాల్సి ఉన్నా కరోనా కారణంగా ఆలస్యమైంది. అయితే, దేశ జనగణన ప్రక్రియ ప్రారంభమయ్యేలోగా జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ పూర్తి చేయాలని జగన్ ప్రభుత్వం భావిస్తోంది.
ఇప్పుడున్న 13 జిల్లాల తో పాటు కొత్తగా మరో 13 జిల్లాలు మొత్తం 26 జిల్లాలు ఏర్పాటు కాబోతున్నాయి. దీనితో మొత్తం 26 జిల్లాలు గా ఆంధ్ర ప్రదేశ్ మారబోతుంది.
- విశాఖ జిల్లాను విభజించి -
- తూర్పుగోదావరి జిల్లావిభజించి -
- పశ్చిమగోదావరి జిల్లాలో-
కొత్తగా ఇంకొక ఏలూరు జిల్లా రాబోతోంది.
- కృష్ణా జిల్లాలోని నియోజకవర్గాలను విడదీసి
- గుంటూరు జిల్లా నుంచి
- చిత్తూరు జిల్లాను విభజించి
- తిరుపతి కేంద్రంగా
- కడప జిల్లాను రెండుగా విభజించి
- అనంతపురం జిల్లాలో
ఈ క్రింది వీడియో యు. ఆర్. యల్.లలో కొత్త జిల్లాలు గురించి తెలుసుకోండి..
దయచేసి క్రింది ఉదహరించిన నా బ్లాగులు, ఛానళ్ళు, ఫేస్బుక్ పేజీలు గ్రూప్ లు చూడండి లైక్ , షేర్. నోటిఫికేషన్ కోసం సబ్స్క్రయిబ్ చేయండి,
My blogs:
Wowitstelugu.blogspot.com
https://wowitstelugu.blogspot.com
teluguteevi.blogspot.com
https://teluguteevi.blogspot.com
wowitsviral.blogspot.com
https://wowitsviral.blogspot.com
Youtube Channels:
bdl 1tv (A to Z info television),
https://www.youtube.com/channel/UC_nlYFEuf0kgr1720zmnHxQ
bdl telugu tech-tutorials:
https://www.youtube.com/channel/UCbvN7CcOa9Qe2gUeKJ7UrIg
My Admin FaceBook Groups:
Hinduism, Hindu culture and temples హిందుత్వం,హిందూ సంప్రదాయాలు, ఆలయాలు
https://www.facebook.com/groups/dharmalingam/
Humanity, Social Service/ మానవత్వం / సంఘసేవ
https://www.facebook.com/groups/259063371227423/
Graduated unemployed Association
https://www.facebook.com/groups/1594699567479638/
Comedy corner
https://www.facebook.com/groups/286761005034270/?ref=bookmarks
Wowitsinda
https://www.facebook.com/groups/1050219535181157/
My Facebook Pages:
Educated Unemployees Association:
https://www.facebook.com/iamgreatindian/?ref=bookmarks
Hindu culture and traditional values
https://www.facebook.com/iamgreatindian/?ref=bookmarks
My tube tv
https://www.facebook.com/My-tube-tv-178060586443924/?modal=admin_todo_tour
Wowitsviral
https://www.facebook.com/Durgagenshvizag/?modal=admin_todo_tour