విశాఖ పట్నం మేయర్ గా గొలగాని హరి వెంకట కుమారి (వై.యస్.ఆర్.పి) ఎన్నిక
గ్రేటర్ విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో వై.యస్. ఆర్. పీ . అభ్యర్థులు అధిక సంఖ్యలో గెలవడం అందరికి తెలిసింది. విశాఖ కార్పొరేషన్ ఎన్నికలలో మొత్తం 98 వార్డు ల లో 58 వార్డులు వై.యస్. ఆర్.సి. పి. అభ్యర్థులు గెలిచి అధికారాన్ని చేజిక్కిన్ చు కున్నారు. డిప్యూటీ మేయర్ గా జియాని శ్రీధర్ ఎన్నిక అయ్యారు.
గురువారం జరిగిన మేయర్ ఎన్ని కకు గొ లగాని హరి వెంకట కుమారి (వై.యస్.ఆర్.పి) మేయర్ గా ఎన్నికయ్యారు . విశాఖపట్నం మేయర్ ఎన్నిక చరిత్రలో ఒక మహిళా మేయర్ గా ఎన్నిక అవడం ఇది రెండో సారి మొదట సారి రాజాన రమణి మేయర్ గా ఎన్నిక అయి విశాఖపట్నం అభివృద్ధికి ఎంతగానో దోహద పడ్డారు .
విశాఖపట్నం నకు మేయర్ పదవి వెనక బడిన తరగతులకు రిజర్వు చేయబడి ఉండటం తో గొలగాని హరి వెంకట కుమారి అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదించారు. లెఫ్ట్ పార్టీలు మొదట స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజషన్సమస్యపై చర్చించాలని మేయర్ ను అభ్యర్ధించారు .
ఈ క్రింది వీడియో యు.ఆర్.యల్. (లింక్లు)లు చూడండి
ఈ రోజు సూక్తి :
"Your time is limited, so don’t waste it living someone else’s life."