Showing posts with label పుష్ప సాంగ్ సామి సామి లిరిక్స్. Show all posts
Showing posts with label పుష్ప సాంగ్ సామి సామి లిరిక్స్. Show all posts

Tuesday, December 28, 2021

తెలుగు సినిమా పుష్ప సాంగ్ సామి సామి లిరిక్స్ తెలుగు మరియు ఆంగ్లంలో

తెలుగు సినిమా పుష్ప సాంగ్ సామి సామి లిరిక్స్ తెలుగు మరియు ఆంగ్లంలో

Saami Saami Song Lyrics In Telugu & English – Pushpa Movie

తెలుగు సినిమా పుష్ప సాంగ్ సామి సామి లిరిక్స్ తెలుగు మరియు ఆంగ్లంలో . ఈ పాట లిరిక్స్ చంద్రబోస్ రాశారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ పాటను సింగర్ మౌనిక యాదవ్ పాడారు. ఈ చిత్రంలో నటీ నటులు అల్లు అర్జున్, రష్మిక ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా బ్యానర్‌పై సుకుమార్ దర్శకత్వం వహించిన  ఈ చిత్రం పేరు  పుష్ప.

పుష్ప సాంగ్ సామి సామి లిరిక్స్ తెలుగు లో  

పాట వివరాలు : 

చిత్రం పేరు - పుష్ప 

పాట - సామి సామీ 

లిరిక్స్ - చంద్రబోస్ 

సంగీతం - డి.యస్.పి.

సింగర్: మౌనిక యాదవ్ 

మ్యూజిక్ లేబుల్ : ఆదిత్య మ్యూజిక్ 


నువ్వు అమ్మి అమ్మి అంటంటే
నీ పెళ్ళానై పోయినట్టుందిరా
సామి నా సామి
నిన్ను సామి సామి
నా పెనెవిటి లెక్క సక్కంగుందిరా
సామి నా సామి
నీ ఎనుకే ఎనుకే అడుగేస్తాంటే
నీ ఎనుకే ఎనుకే అడుగేస్తాంటే
ఎంకన్న గుడి ఎక్కినట్టుందిరా సామి
నీ పక్కా పక్కన
కూసుంటాంటే పరమేశ్వరుడే దక్కినట్టుందిరా సామి
నువ్వెళ్ళే దారే సుత్తా ఉంటె
ఏరే ఎండినట్టుందిరా
సామి నా సామి
సామి రారా సామి
బంగరు సామి మీసాల సామి రోషాల సామి
నా సామి
సామి రారా సామి
బంగరు సామి మీసాల సామి రోషాల సామి

పిక్కల పై దాకా
పంచెను ఎత్తే కడితే
పిక్కల పై దాకా
పంచెను ఎత్తే కడితే
నా పంచ ప్రాణాలు పోయెను సామి
కార కిల్లి నువ్వు కసకస నములుతుంటే
నా ఒళ్ళు ఎర్రగా పండెను సామి
నీ అరుపులు కేకలు వింటావుంటే ఏ…
నీ అరుపులు కేకలు వింటావుంటే
పులకరింపులే సామి
నువ్వు కాలు మీద కాలేసుకుంటే పూనకాలే సామి
రెండు గుండీలు ఇప్పి గుండెను సూపితే
పాలకుండ లెక్క పొంగిపోతా
సామి నా సామి
నా సామి
సామి రారా సామి
బంగరు సామి మీసాల సామి రోషాల సామి
నా సామి
సామి రారా సామి
బంగరు సామి మీసాల సామి రోషాల సామి

కొత్త చీర కట్టుకుంటే
ఎట్టా ఉందొ చెప్పకుంటే
కొత్త చీర కట్టుకుంటే
ఎట్టా ఉందొ చెప్పకుంటే
కొన్న విలువ సున్నా అవదా సామి
కొప్పులోన పూలు పెడితే
గుప్పున నువ్వే పీల్చకుంటే
పులగుండె రాలి పడదా సామి
నా కొంగే జారేటప్పుడు నువ్వు… ఆ…
నా కొంగే జారేటప్పుడు నువ్వే సూడకుంటే సామి
ఆ కొంటె గాలే జాలే పడదా సామి
నా అందం చందం నీదవ్వకుంటే
ఆడ పుట్టుకే బీడయిపోదా
సామి నా సామి
నా సామి
సామి రారా సామి
బంగరు సామి మీసాల సామి రోషాల సామి
నా సామి
సామి రారా సామి
బంగరు సామి మీసాల సామి రోషాల సామి 

Saami Saami Song Lyrics In English

Movie: Pushpa-1

Song: Saami Saami

Lyrics: Chandrabose

Music: DSP

Singer Mounika Yadav

Music Label: Aditya Music.

Nuvvu ammi ammi antantey
Nee pellanai poyinattundhira
Saami naa saami
Ninnu saami saami
Naa peniviti lekka sakkagundhiraa
Saami naa saami
Nee venuke venuke adugesthantey
Nee venuke venuke adugesthantey
Enkanna gudi ekkinattundhira saami
Nee pakka pakkana
Kusuntaantey parameshwarude dakkinattundhiraa saami
Nuvvelle daarey suttha untey
Yerey endinattundhiraa
Saami naa saami
Saami rara sami
Bangaru saami meesala saami roshala saami
Naa saami
Saami rara saami
Bangaru saami meesala saami roshala saami

Pikkala pai dhaka
Panchenu etthey kadithe
Pikkala pai dhaka
Panchenu etthey kadithe
Naa pancha pranalu poyenu saami
Kaara killi nuvvu kasakasa namuluthunte
Na vollu erraga pandenu saami
Nee arupulu kekalu vintavunte
Pulakarimpule saami
Nuvvu kaalu meedha kaalesukunte poonakale saami
Rendu gundeelu ippi gundenu soopithe
Paalakunda lekka pongipotha
Naa saami
Saami rara saami
Bangaru saami meesala saami roshala saami
Naa saami
Saami rara saami
Bangaru saami meesala saami roshala saami
Kottha cheera kattukunte
Etta undho cheppakunte
Kottha cheera kattukunte
Etta undho cheppakunte
Konna viluva sunna avadha saami
Koppulona poolu pedithe
Guppuna nuvve peelchakunte
Poola gunde raali padadha saami
Naa konge jaaretappudu nuvvu aa..
Naa konge jaaretappudu nuvve soodakunte saami
Aa konte gaale jaale padadha saami
Naa andham chandham needhavvakunte
Aada puttukey beedayipodha
Naa saami
Saami rara saami
Bangaru saami meesala saami roshala saami
Naa saami
Saami rara saami
Bangaru saami meesala saami roshala saami

పుష్ప సామి సామి   సాంగ్  వీడియో  యు. ఆర్. యల్ లు చూడండి ... 

Todays Quote:
"Whatever you hold in your mind on a consistent basis is exactly what you will experience in your life."  - Tony Robbins

దయచేసి క్రింది ఉదహరించిన నా బ్లాగులు, ఛానళ్ళు, ఫేస్బుక్ పేజీలు గ్రూప్ లు  చూడండి  లైక్ , షేర్. నోటిఫికేషన్ కోసం సబ్స్క్రయిబ్ చేయండి

My blogs:

Wowitstelugu.blogspot.com

https://wowitstelugu.blogspot.com

teluguteevi.blogspot.com

https://teluguteevi.blogspot.com

wowitsviral.blogspot.com

https://wowitsviral.blogspot.com

Youtube Channels:

bdl 1tv (A to Z  info television),

https://www.youtube.com/channel/UC_nlYFEuf0kgr1720zmnHxQ 

bdl telugu tech-tutorials:

https://www.youtube.com/channel/UCbvN7CcOa9Qe2gUeKJ7UrIg

My Admin FaceBook Groups

Hinduism, Hindu culture and temples హిందుత్వం,హిందూ సంప్రదాయాలు, ఆలయాలు

https://www.facebook.com/groups/dharmalingam/

Humanity, Social Service/ మానవత్వం / సంఘసేవ

https://www.facebook.com/groups/259063371227423/

Graduated  unemployed Association

https://www.facebook.com/groups/1594699567479638/

Comedy corner

https://www.facebook.com/groups/286761005034270/?ref=bookmarks

Wowitsinda

https://www.facebook.com/groups/1050219535181157/

My Facebook Pages:

Educated Unemployees Association:

https://www.facebook.com/iamgreatindian/?ref=bookmarks

Hindu culture and traditional values

https://www.facebook.com/iamgreatindian/?ref=bookmarks

My tube tv

https://www.facebook.com/My-tube-tv-178060586443924/?modal=admin_todo_tour

Wowitsviral

https://www.facebook.com/Durgagenshvizag/?modal=admin_todo_tour

My email ids:


చైనాలో ఆవిష్కరించిన స్వర్గపు గుహ – గ్వాంగ్జీ సింక్‌హోల్ రహస్యాలు”

 “ చైనాలో ఆవిష్కరించిన స్వర్గపు గుహ – గ్వాంగ్జీ సింక్‌హోల్ రహస్యాలు” గ్వాంగ్జీ సింక్‌హోల్ చైనాలోని గ్వాంగ్జీ జువాంగ్ అటానమస్ రీజియన్‌లో ఒక క...