ఆపరేషన్ సింధూర్ పాకిస్తాన్ మరియు ప్రపంచ స్పందన
భారతదేశం మరియు దేశభక్తి కలిగిన ప్రతి ఒక్క భారతీయుడు (ఇందులో పాకిస్తాన్ ప్రేమికులైన పార్టీలు వారికి మినహాయింపు) నేడు భారత సైన్యం చేస్తున్న ఆపరేషన్ సింధూర్ ని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తారు, స్వాగతిస్తారు.
👉
చక్కటి పేరు సిన్యావత్ధూర్. అవును ఇది హిందువులకు పవిత్రమైనది. ముఖ్యంగా హిందూ మహిళలు సింధూరం తమ భర్తల సౌభాగ్యం కోసం పెట్టుకునే బొట్టు.
👉
అటువంటి సింధూర తిలకం దూరం చేసిన పాకిస్తాన్ ప్రేరేపిత ఇస్లామిక్ ఉగ్రవాదుల పైన సింధూరం పేరుతో దాడులు చేసి, వారి రక్తతర్పణంతో మరల మన దేశానికి సింధూర తిలకం దిద్దడానికి కృషి చేస్తున్న మన సైనికులకు వందనం, అభివందనం.
👉
మన హైందవ మహిళలు కోల్పోయిన సింధూర తిలకం గుర్తుగా, ఆపరేషన్ సింధూర్ అనే పేరు పెట్టీ, ఇస్లామిక్ ఉగ్రవాదులను, పాకిస్థాన్‌లో చొరబడి మరి చంపటం, వారి భర్తల ఆత్మకి శాంతి చేకూరుతుంది. వారు కోల్పోయిన సింధూరం కి గౌరవం లభిస్తుంది.
👉
ఆపరేషన్ సింధూర్ ఎందుకు జరిగింది. పాకిస్తాన్ మరియు ఇతర ప్రపంచం ప్రతిస్పందన ఎలా ఉండబోతుంది. తీవ్ర వాదులు ఏరి వేత ఎంతవరకు జరిగింది, పాకిస్తాన్లో మరియు భారత్ లో ముస్లింల మనోభావాలు ఎలా ఉన్నాయి.
👉
ఆపరేషన్ సింధూర్ ఎందుకు జరిగింది.
"ఆపరేషన్ సింధూర్" భారత ప్రభుత్వం చేపట్టిన తాజా సైనిక చర్య, ఇది 2025 ఏప్రిల్‌లో పహల్గాం ప్రాంతంలో జరిగిన ఉగ్రవాద దాడికి ప్రతిస్పందనగా జరిగింది. ఈ దాడిలో 26 మంది హిందూ పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు.
👉
భారత ప్రభుత్వం నిర్వచనం ప్రకారం, పహల్గాం దాడికి బాధ్యులైన ఉగ్రవాద సంస్థల మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకొని, పాకిస్తాన్ మరియు పాకిస్తాన్ నియంత్రిత కాశ్మీర్‌లోని తొమ్మిది ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని ఈ వైమానిక దాడులు చేశామన్నారు. భారత దేశపు ఈ దాడులను ఖచ్చితమైనవి, పౌరులపై ప్రభావం లేకుండా నిర్వహించినవని చెప్పారు.
👉
పాకిస్తాన్ మరియు ప్రపంచ స్పందన
పాకిస్తాన్ ఈ దాడులను "యుద్ధ చర్య"గా ఖండించింది. ఇండియన్ విమానాలను తమ గణతలంలోకి ప్రవేశించకుండా అడ్డుకున్నామని, ఐదు భారతీయ యుద్ధ విమానాలను కూల్చివేశామని ప్రకటించారు. అయితే, భారత ప్రభుత్వం ఈ విమానాల కూల్చివేతపై అధికారిక ప్రకటన చేయలేదు.
👉
అంతర్జాతీయంగా, ఐక్యరాజ్యసమితి, చైనా, రష్యా, ఫ్రాన్స్, యునైటెడ్ కింగ్‌డమ్ వంటి దేశాలు ఈ ఉద్రిక్తతపై ఆందోళన వ్యక్తం చేశాయి. వాటిలో కొన్ని దేశాలు విమానయాన సలహాలు జారీ చేశాయి, మరియు రెండు అణ్వాయుధ దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరగకుండా చూడాలని పిలుపునిచ్చాయి.
👉
తీవ్రవాదులపై భారత చర్యలు
భారత ప్రభుత్వం ప్రకారం, ఈ దాడులు లష్కర్-ఎ-తోయిబా మరియు జైష్-ఎ-మహ్మద్ వంటి నిషేధిత ఉగ్రవాద సంస్థల మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకున్నాయి. పాకిస్తాన్ ఈ దేశాలలో ప్రస్తుతం కార్యకలాపాలు లేవు అంటుంది.
ముస్లిం సమాజం మనోభావాలు
భారతదేశంలో మరియు పాకిస్తాన్‌లో ముస్లిం సమాజం ఈ ఘటనలపై మిశ్రమ భావోద్వేగాలు వ్యక్తం చేసింది.
👉
భారతదేశంలో, కొన్ని సంస్థలు ఈ దాడులకు వ్యతిరేకంగా తీసుకున్న చర్యగా చూస్తున్నాయి.
👉
అయితే వారి పౌరులపై ప్రభావం మరియు ముస్లిం సమాజంపై దీని ప్రభావం గురించి ఆందోళన వ్యక్తం చేశారు.
👉
పాకిస్థాన్‌లో, ఈ దాడులను ముస్లింలపై దాడిగా చిత్రీకరించి, భారత ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
👉
ఈ పరిణామాలు రెండు దేశాల మధ్య సంబంధాలను మరింత ఉద్రిక్తతకు గురిచేసే అవకాశం ఉంది.
👉
అంతర్జాతీయ సమాజం ఈ పరిస్థితిని శాంతియుతంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని పిలుపునిస్తోంది.
👉
చివరగా భారత దేశం తీసుకొనే నిర్ణయం భారత పౌరుల నిర్ణయమే.
ఆపరేషన్ సింధూర్ సంపూర్ణ విజయం సాధించాలని, అమరులైన హిందూ యాత్రికులకు శాంతి లభించాలని, వారి కుటుంబాలకు స్వాంతన చేకూరాలని ఆశిస్తూ.
👉
సైనిక చర్యకు మద్దతుగా భారతీయులు ఉంటారని ఆశిస్తున్నాను.
గమనిక:
దయచేసి క్రిందికి ఉదహరించిన నా బ్లాగులు, ఛానళ్ళు, ఫేస్బుక్ పేజీల గ్రూప్‌లు చూడండి లైక్ ,షేర్. నోటిఫికేషన్ కోసం సబ్స్క్రయిబ్ చేయండి.
👉
నాయూట్యూబ్ ప్రసారాలు:
బిడిఎల్ 1 టీవీ (ఎ నుండి జెడ్ సమాచార టెలివిజన్),బిడిఎల్ తెలుగు టెక్-ట్యుటోరియల్స్
👉
నాబ్లాగులు:
వోవిట్స్తెలుగు.బ్లాగ్స్పాట్.కామ్
https://wowitstelugu.blogspot.com / తెలుగు
తెలుగుతీవి.బ్లాగ్‌స్పాట్.కామ్
https://teluguteevi.blogspot.com/ తెలుగు
wowitsviral.blogspot.com
https://wowitsviral.blogspot.com/ తెలుగు
itsgreatindia.blogspot.com
https://itsgreatindia.blogspot.com/ ఈ సైట్ లో మేము భాగస్వామ్యం చేస్తాము.
నాట్‌లిమిటెడ్‌మ్యూజిక్.బ్లాగ్‌స్పాట్.కామ్/
https://notlimitedmusic.blogspot.com/ ఈ సైట్‌లో మేము వ్యక్తిగత వివరాలను భద్రపరుస్తాము.
👉
నాఅడ్మిన్ ఫేస్బుక్ గ్రూపులు:
Hinduism, Hindu culture and temples హిందుత్వం,హిందూ సంప్రదాయాలు, ఆలయాలు
https://www.facebook.com/groups/dharmalingam/
మానవత్వం, సామాజిక సేవ/ మానవత్వం / సంఘసేవ
https://www.facebook.com/groups/259063371227423/ ట్యాగ్:
గ్రాడ్యుయేట్ నిరుద్యోగుల సంఘం
https://www.facebook.com/groups/1594699567479638/ ట్యాగ్:
కామెడీ కార్నర్
https://www.facebook.com/groups/286761005034270 ఈ పేజీలో చూడండి.
వోవిట్సిండా
https://www.facebook.com/groups/1050219535181157/ ట్యాగ్:
మీరే చేయండి
https://www.facebook.com/groups/578405184795041/?ref=share&mibextid=NSMWBT
పురుష ప్రపంచం
https://www.facebook.com/groups/3897146847212742/?ref=share&mibextid=న్స్మబట్
నాఫేస్ బుక్ పేజీలు:
విద్యావంతులైన నిరుద్యోగుల సంఘం:
https://www.facebook.com/iamgreatindian/?ref=bookmarks
హిందూ సంస్కృతి మరియు సాంప్రదాయ విలువలు
https://www.youtube.com/channel/UC93qvvxdWX9rYQiSnMFAcNA
భారతీయ సంతతికి చెందినవాడు
https://www.facebook.com/iamgreatindian/?ref=bookmarks
నా ట్యూబ్ టీవీ
https://www.facebook.com/My-tube-tv-178060586443924/?modal=admin_t ఓడో_టూర్
వోవిట్స్ వైరల్
https://www.facebook.com/Durgagenshvizag/?modal=admin_todo_tour
నాఈమెయిల్ ఐడీలు:
ఐయామ్‌గ్రేట్ఇండియన్ వెబ్@జిమెయిల్.కామ్
No comments:
Post a Comment