అధిక బరువు ఉన్నవారికి కరోనా సోకే ప్రమాదం ఎక్కువని తాజా శాస్త్రజ్ఞుల పరిశోధన లో వెల్లడి
ప్రపంచ ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా పేరు చెప్తే చాలు అందరు ప్రజలు వణికిపోతున్నారు.
Center for Disease Control and Prevention జరిపిన ఓ తాజా అధ్యయనంలో కొవిడ్-19తో తీవ్రంగా బాధపడిన వారిలో చాలా మంది అధిక బరువు లేదా స్థూలకాయంతో బాధపడుతున్న వారేనని అధ్యయనం తేల్చిచెప్పింది. సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ సంస్థకి చెందిన Morbidity and Mortality Weekly Report లో ఈ అధ్యయనం ఫలితాలను ప్రచురించారు.
కరోనా సోకిన 1,48,494 మంది Adults లో 72, 491 మంది అనారోగ్యంతో ఆస్పత్రిపాలు కాగా... వారిలో 28.3 శాతం మంది overweight తో బాధపడుతుండగా మరో 50.2 శాతం మంది obesity తో బాధపడుతున్నట్టు తేలింది. అంటే మొత్తం 78 శాతం మంది overweight లేదా obesity కి గురైన వారే కరోనా బారిన పడ్డారని ఈ అధ్యయనంలో వెల్లడైందన్నమాట.
Over weight కి ఒబేసిటీకి మధ్య తేడా ఏంటనే సందేహం రావచ్చేమో. ఈ రెండింటి మధ్య ఉన్న స్వల్ప తేడా ఏంటో చెప్పాలంటే Body mass index అనేది 25 లేదా అంతకంటే ఎక్కువ ఉంటే అది Overweight అవుతుంది. అలాగే Body mass index 30 లేదా అంతకంటే ఎక్కువ ఉన్నట్టయితే అది obesity అవుతుంది అంటున్నారు Health experts. మనిషి బరువు, వారి ఎత్తు ఆధారంగా వారి శరీరంలో ఉన్న కొవ్వును లెక్కించే పద్దతినే బాడీ మాస్ ఇండెక్స్ అంటారు.
Online BMI calculator ఉపయోగించి మీరు మీ బాడీ మాస్ ఇండెక్స్‌ని లెక్కించవచ్చు. ఒకవేళ మీరు Obesity తో బాధపడుతున్నారని BMI test లో తేలినట్టయితే, స్థూలకాయం తగ్గించుకునేలా మీరు మీ Diet planning చేసుకోవచ్చు.
ముఖ్యంగా శరీరాన్ని దృఢంగా ఉంచుకోవాలంటే (How to keep your body fit), Healthy food తో పాటు శరీరానికి ప్రతీ రోజూ వ్యాయమం తప్పనిసరి అవసరం అనేది గుర్తుంచుకోవాల్సి ఉంటుంది.
డీ-మాస్ ఇండెక్స్ (బిఎమ్‌ఐ)ను బట్టి కరోనా ప్రమాదాన్ని లెక్కగట్టారు శాస్త్రవేత్తలు. ఇలా బీఎంఐతో కరోనా ప్రమాదాన్ని అంచనా వేసిన మొదటి అధ్యయనం ఇదే కావడం విశేషం. ఈ అధ్యయనం ఇంగ్లాండ్‌లో నివసిస్తున్న 6.9 మిలియన్ల మందిపై కొనసాగింది. కరోనా ఫస్ట్‌వేవ్ లో ఆసుపత్రిలో చేరిన లేదా మరణించిన 20,000 మంది రోగుల డేటాను సైతం అధ్యయనం కోసం సేకరించారు.
చదరపు మీటరుకు 23 కిలోగ్రాముల కంటే ఎక్కువ బిఎమ్‌ఐ ఉన్నవారిలో కరోనా ప్రమాదం పెరుగుతుందని పరిశోధకులు కనుగొన్నారు. బిఎమ్‌ఐలో ఒక్కో యూనిట్ పెరుగుదలతో 5 శాతం అధికంగా ఆసుపత్రిలో చేరే ప్రమాదం పెరిగిందని, ప్రతి యూనిట్ పెరుగుదలకు ఐసియు ప్రవేశం 10 శాతం పెరిగిందని గుర్తించారు.
ఆశ్చర్యకరంగా 60 సంవత్సరాల వయస్సు గల వారిలో ఈ ప్రమాదం తగ్గిందని పరిశోధకులు తెలిపారు. మరోవైపు, 80 ఏళ్లు పైబడిన వృద్ధుల్లో కరోనా ప్రమాదంపై BMI పెరుగుదల చాలా తక్కువ ప్రభావాన్ని చూపిందని తేల్చి చెప్పారు. ఒక వ్యక్తి బరువును కిలోగ్రాముల్లో, ఎత్తును మీటర్లలో కొలిచి BMIని లెక్కగతారన్న విషయం తెలిసిందే.
వ్యాక్సినేషన్‌లో వారికి ప్రాధాన్యత ఇవ్వాలనిమిగతా అన్ని వయస్సుల వారి కంటే, 20 నుంచి 39 సంవత్సరాల వయసులో ఉన్న వారికి తీవ్రమైన కరోనా సోకే అవకాశం ఎక్కువగా ఉందని పరిశోధనలో తేలింది.
ఈ అధ్యయన ఫలితాలపై అధ్యయన బృంద సభ్యుడు కార్మెన్ పియెర్నాస్ మాట్లాడుతూ."మా అధ్యయనం కరోనాకు, శరీర బరువుకు మధ్య ఉన్న సంబంధంపై కొనసాగింది. చాలా తక్కువ బరువుతో ఉన్న వారికి కరోనా సోకే ప్రమాదం తక్కువగా ఉందని, బీఎంఐ పెరిగేకొద్దీ ప్రమాదం తీవ్రంగా పెరిగిందని మేం కనుగొన్నాం" అని చెప్పారు.
అందువల్ల ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న వ్యాక్సినేషన్ ప్రక్రియలో ఊబకాయం సమస్య ఉన్న వారికి మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని పరిశోధకులు కోరుతున్నారు.
Note : మాకున్న సమాచారం బట్టి సోషల్ మీడియా, అంతర్జాలం, న్యూస్ పేపర్ సమాచారం ఆధారం గా ఈ బ్లాగ్ పోస్ట్ చేయడం జరిగింది. ఈ బ్లాగ్ పోస్ట్ సమాచారం కేవలం కొన్ని వర్గాల జాగర్త కోసం మాత్రమే పోస్ట్ చేయడం జరిగింది. పై అధ్యనాలు పూర్తిగా నిర్దారించినవని మాత్రం చెప్పలేం.
ఈ రోజు సూక్తి :
-P. T. Barnum
ఈ క్రింది వీడియో యు.ఆర్.యల్ల.లోమరింత సమాచారం చూడండి...
Note:
దయచేసి క్రింది ఉదహరించిన నా బ్లాగులు, ఛానళ్ళు, ఫేస్బుక్ పేజీలు గ్రూప్ లు చూడండి లైక్ ,షేర్. నోటిఫికేషన్ కోసం సబ్స్క్రయిబ్ చేయండి,
My blogs:
Wowitstelugu.blogspot.com
https://wowitstelugu.blogspot.com
teluguteevi.blogspot.com
https://teluguteevi.blogspot.com
wowitsviral.blogspot.com
https://wowitsviral.blogspot.com
Youtube Channels:
bdl 1tv (A to Z info television),
https://www.youtube.com/channel/UC_nlYFEuf0kgr1720zmnHxQ
bdl telugu tech-tutorials:
https://www.youtube.com/channel/UCbvN7CcOa9Qe2gUeKJ7UrIg
My Admin FaceBook Groups:
Hinduism, Hindu culture and temples హిందుత్వం,హిందూ సంప్రదాయాలు, ఆలయాలు
https://www.facebook.com/groups/dharmalingam/
Humanity, Social Service/ మానవత్వం / సంఘసేవ
https://www.facebook.com/groups/259063371227423/
Graduated unemployed Association
https://www.facebook.com/groups/1594699567479638/
Comedy corner
https://www.facebook.com/groups/286761005034270/?ref=bookmarks
Wowitsinda
https://www.facebook.com/groups/1050219535181157/
My FaceBook Pages:
Educated Unemployees Association:
https://www.facebook.com/iamgreatindian/?ref=bookmarks
Hindu culture and traditional values
https://www.facebook.com/iamgreatindian/?ref=bookmarks
My tube tv
https://www.facebook.com/My-tube-tv-178060586443924/?modal=admin_todo_tour
Wowitsviral
https://www.facebook.com/Durgagenshvizag/?modal=admin_todo_tour
My email ids: