Friday, January 21, 2022

ట్రెండింగ్ మూవీ 'పుష్ప' వివరాలు తెలుసు కుందామా

ట్రెండింగ్  మూవీ  'పుష్ప'  వివరాలు తెలుసు కుందామా 


పుష్ప చిత్రం 2021లో విడుదలైన యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ గా రూపొందిన ఒక తెలుగు సినిమా. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ సినిమాకు సుకుమార్ దర్శకత్వం వహించారు. అల్లు అర్జున్ , రష్మికా మందన్న, సునీల్‌ శెట్టి, ఫహాద్‌ ఫాజిల్, జగపతిబాబు, ప్రకాష్ రాజ్, సునీల్, ధనుంజయ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా తెలుగు, తమిళ, మలయాళ,  కన్నడ,  హిందీ భాషల్లో డిసెంబర్‌ 17న విడుదలైంది. ఈ సినిమా 7 జనవరి 2022న అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో ఓటీటీలో విడుదలైంది. వైరల్ ట్రేండింగ్ చిత్రాల జాబితాల లో ఈ చిత్రం కూడా చేరింది .


ఈ చిత్రం సాంకేతిక నిపుణులు :

  • బ్యానర్: మైత్రీ మూవీ మేకర్స్‌, ముత్తంశెట్టి మీడియా

  • నిర్మాత: నవీన్ యెర్నేని,   వై. రవి శంకర్

  • కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం : సుకుమార్

  • సంగీతం: దేవి శ్రీ ప్రసాద్

  • సినిమాటోగ్రఫీ: మీరోస్లా కూబా బ్రోజెక్సో

  • సౌండ్ డిజైనర్: రసూల్ పూకుట్టీ 

  • కొరియోగ్రఫీ: విజయ్‌ పొలంకి 

పుష్ప చిత్ర నిర్మాణ వివరాలు :

ఈ సినిమా షూటింగ్ అక్టోబర్ 2019న ప్రారంభమైంది.  ఈ సినిమా షూటింగ్ కరోనా కారణంగా వాయిదా 2020 మార్చి లో పడిన తరువాత ఏడు నెలల అనంతరం తిరిగి 2020 అక్టోబర్ లో షూటింగ్‌ ప్రారంభించారు. ఈ సినిమా షూటింగ్ కరోనా కారణంగా వాయిదా 2020 మార్చి లో పడిన తరువాత ఏడు నెలల అనంతరం తిరిగి 2020 నవంబర్ లో రాజమండ్రి సమీపంలోని మారేడుమిల్లి అడవుల్లో షూటింగ్‌ ప్రారంభించారు. ఈ సినిమా టీజర్ ను అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్బంగా 7 ఏప్రిల్ 2021న విడుదల చేశారు. ‘పుష్ప’ సినిమా రెండు భాగాలుగా రానున్నట్టు ‘‘పుష్ప పార్ట్‌ 1’ ను 2020 డిసెంబరు 17వ తారీఖున విడుదల చేయనున్నట్టు చిత్ర నిర్మాతలు ప్రకటించారు.

పుష్ప చిత్రం నటీ నటుల  వివరాలు :

అల్లు అర్జున్

అల్లు అర్జున్ తెలుగు సినిమా నటుడు. ఇతడు ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కుమారుడు

రష్మికా మందన్న

రష్మికా మందన్న(జ. ఏప్రిల్ 5 1996) ఒక భారతీయ చలన చిత్ర నటి. ఆమె 2016లో కిరిక్ పార్టి అనే కన్నడ చలన చిత్రం ద్వారా నటిగా పరిచయమమైంది

ఫహాద్‌ ఫాజిల్

ఫహాద్‌ ఫాజిల్ (జననం: 1982 ఆగస్టు 8) ఒక భారతీయ నటుడు, చిత్ర నిర్మాత. ప్రధానంగా మలయాళ చిత్ర పరిశ్రమలో పనిచేస్తాడు.నలభైకి పైగా చిత్రాలలో నటించాడు. ఒక భారత జాతీయ చలనచిత్ర పురస్కారాo, నాలుగు కేరళ రాష్ట్ర చలనచిత్ర పురస్కారాలు, మూడు సౌత్ ఫిల్మ్‌ఫేర్ అవార్డులతో సహా పలు అవార్డులను అందుకున్నాడు. ఫహాద్ చిత్రనిర్మాత ఫాజిల్ కుమారుడు

జగదీష్ ప్రతాప్ బండారి

జగదీష్ ప్రతాప్ బండారి తెలుగు సినిమారంగానికి చెందిన నటుడు. 2019లో విడుదలైన మల్లేశం సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టి 2021లో విడుదలైన పుష్ప సినిమాతో కేశవ పాత్రకు మంచి గుర్తింపునందుకున్నాడు

సునీల్ (నటుడు)

సునీల్ గా పేరుగాంచిన ఇందుకూరి సునీల్ వర్మ తెలుగు సినిమా నటుడు. సుమారు 200 కి పైచిలుకు చిత్రాల్లో నటించాడు. మొదట ఎక్కువ హాస్యపాత్రల్లో నటించి తర్వాత కథానాయకుడిగా మారాడు.

అనసూయ భరధ్వాజ్  

అనసూయ భరధ్వాజ్ భారతీయ టెలివిజన్ వ్యాఖ్యాత, సినిమా నటి.

అజయ్ ఘోష్

అజయ్‌ ఘోష్ తెలుగు సినిమా నటుడు. ఆయన 2010లో విడుదలైన ప్రస్థానం సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టాడు.

సమంత 

ఈ చిత్రం లో  ‘ఊ.. అంటావా మావా.. ఊఊ అంటావా’ అనే ప్రత్యేక గీతంలో...

సమంత (జ. 28 ఏప్రిల్1987తెలుగుతమిళ్ భాషల్లో నటించిన భారతీయ నటి. కెరియర్ తొలినాళ్ళలో మోడలింగ్ చేసిన సమంత 2007లో తన తొలి చిత్రమైన ఏ మాయ చేశావే సినిమాతో 2010లో తెలుగు పరిశ్రమలోకి అడుగుపెట్టింది

బ్రహ్మాజీ

బ్రహ్మాజీ ఒక పేరొందిన తెలుగు నటుడు. విభిన్న పాత్రలను పోషిస్తూ తనదైన ప్రత్యోక నటశైలిని ఏర్పరుచుకున్నాడు. సింధూరంతో హీరోగా పరిచయమైన బ్రహ్మాజీ ఆ చిత్రానికి ముందు నిన్నే పెళ్ళాడుతా చిత్రంలో, ఆ తర్వాత ఖడ్గం, అతడు, ఏక్‌నిరంజన్‌, మిరపకారు, మర్యాద రామన్న వంటి పలు చిత్రాలలో విభిన్నమైన పాత్రలు పోషించి విలక్షణ నటుడుగా పేరు పొందాడు.

రావు రమేష్

రావు రమేష్ (ఆగష్టు 91970) భారతీయ నటుడుదర్శకుడు. నటుడు రావు గోపాల రావు కుమారుడు. తల్లి రావు కమలకుమారి హరికథా విద్వాంసురాలు. అతను ఒక నటుడు కావాలని ఎప్పుడూ అనుకోలేదు. అతను ప్రసిద్ధ స్టిల్ ఫోటోగ్రాఫర్ కావాలని ఆశించాడు. కానీ విధి అతనిని తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఆలస్యంగా వెలుగులోకి తెచ్చింది.

అజయ్‌ ఘోష్

అజయ్‌ ఘోష్ తెలుగు సినిమా నటుడు. ఆయన 2010లో విడుదలైన ప్రస్థానం సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టాడు.

కల్పలత

గార్లపాటి కల్పలత తెలుగు సినిమారంగానికి చెందిన నటి. ఆమె 2010లో విడుదలైన వేదం సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టి 2021లో విడుదలైన పుష్ప సినిమాతో మంచి గుర్తింపునందుకుంది

దయానంద్ రెడ్డి

దయానంద్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి చెందిన తెలుగు సినిమా దర్శకుడునటుడు. 2013లో వచ్చిన అలియాస్ జానకి చిత్రానికి దర్శకత్వం వహించి తెలుగు సినీరంగంలోకి దర్శకుడిగా అడుగుపెట్టాడు. 2013 సంవత్సరానికి గానూ ఉత్తమ దర్శకుడిగా నంది అవార్డు అందుకున్నాడు

అజయ్ మంకెనపల్లి

అజయ్ మంకెనపల్లి రంగస్థలసినిమా నటుడు, నాటక రంగ గురువు. పౌరాణిక, సాంఘిక నాటకాల్లో నటించిన అజయ్ మంకెనపల్లి మధ సినిమా ద్వారా తెలుగు సినిమారంగంలోకి ప్రవేశించి,అర్థ శతాబ్దం,ఆకాశవాణి మొదలైన చిత్రాలలో నటించాడు


పాటల వివరాలు :

  క్రమ      సంఖ్య 


పేరు

గాయకులు

నిడివి


1.

"దాక్కో దాక్కో మేక"  

శివమ్

4:55


2.

"శ్రీవల్లి"  

సిద్ శ్రీరామ్

3:41


3.

"ఊ అంటావా ఊ ఊ అంటావా"  

ఇంద్రావతి చౌహన్

3:43


4.

"సామి సామి"  

మౌనిక యాదవ్

3:43


5.

"ఏయ్ బిడ్డ ఇది నా అడ్డా"  

నాకాష్ అజిజ్

3:54




Todays Quote:

"Twenty years from now you will be more disappointed by the things you didn’t do than by the things you did."    - Mark Twain

Note:

దయచేసి క్రింది ఉదహరించిన నా బ్లాగులు, ఛానళ్ళు, ఫేస్బుక్ పేజీలు గ్రూప్లులు చూడండి మరియు లైక్ , షేర్. నోటిఫికేషన్ కోసం సబ్స్క్రయిబ్ చేయండి

My blogs:

Wowitstelugu.blogspot.com

https://wowitstelugu.blogspot.com

teluguteevi.blogspot.com

https://teluguteevi.blogspot.com

wowitsviral.blogspot.com

https://wowitsviral.blogspot.com

Youtube Channels:

bdl 1tv (A to Z  info television),

https://www.youtube.com/channel/UC_nlYFEuf0kgr1720zmnHxQ 

bdl telugu tech-tutorials:

https://www.youtube.com/channel/UCbvN7CcOa9Qe2gUeKJ7UrIg

My Admin FaceBook Groups

Hinduism, Hindu culture and temples హిందుత్వం,హిందూ సంప్రదాయాలు, ఆలయాలు

https://www.facebook.com/groups/dharmalingam/

Humanity, Social Service/ మానవత్వం / సంఘసేవ

https://www.facebook.com/groups/259063371227423/

Graduated  unemployed Association

https://www.facebook.com/groups/1594699567479638/

Comedy corner

https://www.facebook.com/groups/286761005034270/?ref=bookmarks

Wowitsinda

https://www.facebook.com/groups/1050219535181157/

My Facebook Pages:

Educated Unemployees Association:

https://www.facebook.com/iamgreatindian/?ref=bookmarks

Hindu culture and traditional values

https://www.facebook.com/iamgreatindian/?ref=bookmarks

My tube tv

https://www.facebook.com/My-tube-tv-178060586443924/?modal=admin_todo_tour

Wowitsviral

https://www.facebook.com/Durgagenshvizag/?modal=admin_todo_tour

My email ids:

iamgreatindianweb@gmail.com

dharma.benna@gmail.com

No comments:

Post a Comment

తెలంగాణ విమోచన పోరాట వీరుడు గద్దర్ జీవిత చరిత్ర వివరాలు

తెలంగాణ విమోచన పోరాట వీరుడు గద్దర్ జీవిత చరిత్ర వివరాలు తెలంగాణ విమోచన పాటల పోరాట వీరుడుగద్దర్ పాటల పోరాట వీరుడు గద్దర్ జీవిత చరిత్ర. రాసిన ...