లాక్ డౌన్ 5.0 కి విశాఖపట్నం లో 8 జూన్ నుంచి ఏది అనుమతిస్తారు ఏది అనుమతి ఇవ్వరు
Lockdown 5.0 from 8 June What is allowed and what is not in Visakhapatnam
కేంద్ర హోమ్ మంత్రిత్వశాఖ 5.0 లాక్ డౌన్ కొన్ని నిబంధనలను సడలించింది కొంత రాష్ట్రాలకు వెసులు బాటు కల్పించింది. కేంద్రప్రభుత్వ ఆదేశాలు అనుసారం విశాఖపట్నం జిల్లా కలెక్టర్ వి. వినయ్ చాంద్ (ఐ.ఏ.యస్). కొన్ని జిల్లా లాక్ డౌన్ పరిమితులను , సడలింపులు నిబంధనలు గురించి కొన్ని ఆదేశాలు జారీ చేసారు అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం .
జూన్ 8 నుండి వీటిని అనుమతిస్తారు
- సాంఘిక దూరాలు పాటిస్తూ దేవాలయాలు ప్రాంభించవచ్చు
- హోటలు, సేవాకార్యక్రమాలు సంస్థలు హాస్పిటల్ ప్రారంభించ వచ్చు.
- షాపింగ్ మాల్స్ సాంఘిక దూరాలు(కోవిద్-19 సూత్రాలు అనుసరించి ) పాటిస్తూ ఓపెన్ చెయ్య వచ్చు .
- రాత్రి 9 నుండి ఉదయం 5 గంటలు వరకు ఎవరు బయటకు రాకూడదు . కర్ఫ్యూ కొన సాగుతుంది.
- స్కూల్ ,కాలేజీ లు సంబందించిన కేంద్ర ప్రభుత్వ ఆదేశాలు వచ్చే వరుకు మూసే ఉంచాలి.
- అంతర్జాతీయ ప్రయాణాలు ,జిమ్స్, సినిమాలు, బార్లు, పబ్ లు , స్విమ్మింగ్ పూల్స్, ఆడియోటోరియం లు , పబ్లిక్ మీటింగ్ లు , పార్కులు కేంద్ర ప్రభుత్వ ఆదేశాలు వచ్చే వరుకు పనిచేయవు.
- అంతరాష్ట్ర ప్రయాణానికి ప్రయాణికులుకి, సరుకు రవాణాలకు ఎటువంటి ముందు అనుమతులు అవసరం లేదు (జూన్ 8నుండి ).
- 65 సంవత్సరాలు దాటిన వృద్దులు, సీనియర్ పౌరులు ప్రయాణాలు తప్పని సరి పరిస్తుతుల్లో తప్ప ప్రయాణం చేయరాదు
లాక్ డౌన్ సడలింపులో కూడా అందరు ఈ నిబంధనలు పాటించాలి
- బయట తిరిగే ప్రతి పౌరుడు మాస్కు ను తప్పని సరిగా ధరించాలి
- ప్రతి పౌరుడు 6 అడుగులు దూరం పాటించాలి.
- ఈ షాప్ లేదా పబ్లిక్ స్థలం లో 5 గురు మించి గుమిగూడి ఉండరాదు
- మీటింగు లు 50 మందికి మించి సమావేశం అవడం కి ఇపుడు కుడా అనుమతి లేదు.
- వివాహ వేడుకలకు 20 మందికి మించి అనుమతి లేదు
- స్మశాన వాటికలకు 20 మంది మించి అనుమతి లేదు.
- ఉమ్మివేయడం, పాన్ నమలడం, మత్తు పానీయాల సేవించడం పబ్లిక్ ప్లేస్ లో నిషేధం.
- షాప్పింగ్ మాల్ లో ప్రవేశించే టప్పుడు , బయటకి వచ్చే టప్పుడు తగిన సామజిక దూరం పాటించే ఏర్పాట్లు అవే చేసుకోవాలి.
- థర్మల్ స్క్రీనింగ్ ముఖ్యమైన ప్రాంతాలలో తప్పని సరి గా ఉండాలి.
ఈ క్రింది వీడియో లింక్ చూడండి
Lockdown 5.0 guidelines: What's allowed, what's not - TV9 ...
Note:
నా బ్లాగ్ మీకు నచ్చినట్లైతే wowitsviral.blogspot.com like, share and subscribe చేయండి.
నా ఇంకో బ్లాగ్ మీకు నచ్చినట్లైతే wowitstelugu.blogspot.com like, share and subscribe చేయండి .
అలాగే నాఇంకోబ్లాగ్teluguteevi.blogspot.com like,shareand subscribe చేయండి.
నా యూట్యూబ్ ఛానల్ bdl 1tv
అలాగే నాఇంకోబ్లాగ్teluguteevi.blogspot.com like,shareand subscribe చేయండి.
నా యూట్యూబ్ ఛానల్ bdl 1tv
నా ఇంకో బ్లాగ్ itsgreatindian.blogspot.com like,share and subscribe చేయండి.
కామెంట్ చేయడం మర్చిపోకండి థాంక్యూ.
కామెంట్ చేయడం మర్చిపోకండి థాంక్యూ.
No comments:
Post a Comment