Tuesday, June 30, 2020

ఇండియా బ్యాన్ చేసిన చైనా అప్ లు ఏవో తెలుసుకుందామా Banned China Apps list in India

ఇండియా బ్యాన్ చేసిన  చైనా అప్ లు ఏవో తెలుసుకుందామా Banned China Apps list  in India 



చైనా వస్తువుల నిషేధం విధించాలనే ప్రజల డిమాండ్ మేరకు ప్రజల భద్రత మేరకు భారత ప్రభుత్వం 59 సెల్ ఫోన్ అప్ లను నిషేదించింది.

రిహద్దులో చైనాతో ఉద్రిక్త యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో  చైనాకు చెందిన 59 సంస్థలకు చెందిన యాప్‌లపై నిషేధం విధించింది. వీటిలో ప్రముఖ సోషల్ మీడియా యాప్ టిక్‌టాక్ సహా కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించిన యాప్‌ల జాబితాలో టిక్‌టాక్‌‌తో పాటు షేర్‌ ఇట్‌, యూసీ బ్రౌజర్‌, హలో, వీ చాట్‌, బ్యూటీ ప్లస్‌ తదితర కీలక యాప్‌లు ఉన్నాయి.

అనేక సందర్భాలలో చైనా అప్ ల ద్వారా వినియోగ దారుల సమాచారం చోరీకి గురి అవడమే కాకుండా టిక్ టాక్ లాంటి కొన్నీ ఆప్ లు వల్ల మన సభ్య సమాజం లోంచి  కొంత వ్యతేకత వస్తుండడం తో మొత్తం 59 అప్ లను భారత ప్రభుత్వం నిషేదించింది 

ఈ క్రింద కేంద్రం నిషేధించిన 59 యాప్స్ చూడండి 

1. టిక్-టాక్ tikTok

2. షేర్ ఇట్  shareit

3. క్వయ్  kwai

4. యు .సి బ్రౌసర్ UC browser

5. బైడు మ్యాప్ baidu map

6.  షి ఇన్ shein

7. క్లాష్ అఫ్ కింగ్స్ clash of kings

8.  డి యు బాటరీ సేవర్ DU battery saver

9.  హలో  Helo

10. లైకి Likee

11. యు కేం మేకప్ YouCam makeup

12. యమ ఐ కమ్యూనిటీ Mi Community

13. సి యమ్  బ్రౌజర్స్ CM browsers

14. వైరస్ క్లీనర్ virus cleaner

15. ఏ పి యు యస్ బ్రౌసర్ APUS browser

16. ఆర్ ఓ యమ్ డబ్ల్యు ఈ ROMWE

17. క్లబ్ ఫ్యాక్టరీ Club Factory

18. న్యూస్ డాగ్ Newsdog

19. బ్యూటీ ప్లస్ Beauty Plus

20. వుయ్ చాట్ WeChat

21. యు  సి న్యూస్ UC News

22.క్యూ క్యూ మెయిల్ QQ Mail

23. వెయిబొ Weibo

24. గ్జిన్డెర్ Xender

25. క్యూ క్యూ మ్యూజిక్ QQ Music

26.క్యూ క్యూ న్యూస్ ఫీడ్ QQ Newsfeed

27 బిగో  లైవ్ Bigo LIve

28  సెల్ఫీ సిటీ Selfie City

29 మెయిల్ మాస్టర్ Mail Master

30. పార్లల్ స్పేస్ Parallel Space

31. మీ వీడియో కాల్ - క్సీయోమి Mi Video Call-Xiaomi

32. వుయ్ సింక్ WeSync

33. ఈ యస్ ఫైల్ ఎక్సప్లోర్స్ ES File Explores

34. వివా వీడియో -క్యూ వీడియో ఇంక్ (Viva Video-QuVideo Inc)

35. మెయితు Meitu

36. విగో వీడియో(Vigo Video)

37. న్యూ వీడియో స్టేటస్(New Video Status)

39. డీయూ రికార్డర్(DU Recorder)

39. వాల్ట్-హైడ్(wald-haide)

40. క్యాచీ క్లీనర్ డీయూ యాప్ స్టూడియో(Cache Cleaner DU App studio)

41. డీయూ క్లీనర్(DU Cleaner)

42. డీయూ బ్రౌజర్(డీయూ బ్రౌజర్)

43. హాగో ప్లే విత్ న్యూ ఫ్రెండ్స్(Hago Play With New Friends)

44. క్యామ్ స్కానర్(Cam Scanner)

45. క్లీన్ మాస్టర్ - చీతా మొబైల్(Clean Master - Cheetah Mobile)

46. వండర్ కెమెరా(Wonder Camera)

47 ఫోటో వండర్ Photo Wonder

48. క్యు క్యూ ప్లేయర్ QQ Player

49  వుయ్ మీట్ We Meet

50. స్వీట్ సెల్ఫీ Sweet Selfie

51. బైదు ట్రాన్సలేట్ Baidu Translate

52. వి మేట్  Vmate

53. క్యూక్యూ ఇంటర్నేషనల్(QQ International)

54. క్యూక్యూ సెక్యూరిటీ సెంటర్( QQ Security Center)

55. క్యూక్యూ లాంచర్(QQ Launcher)

56. యూవీడియో(U Video)

57. వీ ఫ్లై స్టేటస్ వీడియో(V fly Status Video)

58. మొబైల్ లెజెండ్స్(Mobile Legends)

59. డీయూ ప్రైవసీ(DU Privacy)

యు .ట్యూబ్ . వీడియో లింక్ లు కోసం  ఈ క్రింద క్లిక్ చేయండి 

Note:

నా బ్లాగ్  మీకు నచ్చినట్లైతే wowitsviral.blogspot.com  like, share and subscribe చేయండి.

నా ఇంకో బ్లాగ్  మీకు నచ్చినట్లైతే  wowitstelugu.blogspot.com like, share and subscribe  చేయండి .   

అలాగే నాఇంకోబ్లాగ్teluguteevi.blogspot.com like,shareand subscribe  చేయండి. 
నా యూట్యూబ్ ఛానల్  bdl 1tv

నా ఇంకో బ్లాగ్ itsgreatindian.blogspot.com like,share and subscribe  చేయండి.  

కామెంట్  చేయడం మర్చిపోకండి  థాంక్యూ












No comments:

Post a Comment

చైనాలో ఆవిష్కరించిన స్వర్గపు గుహ – గ్వాంగ్జీ సింక్‌హోల్ రహస్యాలు”

 “ చైనాలో ఆవిష్కరించిన స్వర్గపు గుహ – గ్వాంగ్జీ సింక్‌హోల్ రహస్యాలు” గ్వాంగ్జీ సింక్‌హోల్ చైనాలోని గ్వాంగ్జీ జువాంగ్ అటానమస్ రీజియన్‌లో ఒక క...