Monday, June 1, 2020

సాంఘిక దూరం పాటించడానికి ఐదు(5) రకాల ఆప్ లు అవి ఏమిటో ఇప్పుడే తెలుసుకోండి.

సాంఘిక దూరం పాటించడానికి ఐదు(5) రకాల ఆప్ లు అవి ఏమిటో ఇప్పుడే తెలుసుకోండి.


కరోనా వైరస్ (కోవిడ్-19) మహమ్మారి నుండి రక్షించ కోవడానికి సాంఘిక దూరం పాటించడానికి ఐదు  (5) రకాల ఆప్ లు  ఇన్స్టాల్ చేసుకోండి వైరస్ నుండి తప్పించు కోండి ఈ ఆప్ లు ఎలా పనిచేస్తాయి ఏమిటనేది ఇప్పుడు తెలుసు కొందాం

(1) Aarogya Setu (ఆరోగ్య సేతు )

(2) 1point5 app  (1 పాయింట్5 ఆప్)

(3) MyShield app ( మై షీల్డ్ ఆప్ )

(4) mContain app (ఎం కంటైన్ ఆప్ )

(5) Google Sodar app ( గూగుల్ సోడర్ ఆప్ )

(1) Aarogya Setu (ఆరోగ్య సేతు )


  • ఆరోగ్య సేతు భారత ప్రభుత్వం ద్వారా ఆవిష్కరించబడినది.  
  • దీని ద్వారా కోవిద్ పేషెంట్ లు ఎంత దూరం ఉన్నారనేది. మనం సేఫ్ గా ఉన్నామా  లేదా అనేది ఎప్పటి అప్పుడు చెక్ చేసుకో వచ్చు. 
  • 1 కి.మీ .2. కి మీ. 5 కి. మీ.10 కి. మీ రేడియస్ లో ఎంతమంది పేషెంట్స్ ఉన్నారనేది తెలుసు కోవచ్చు . 
  • మన ఆరోగ్య పరిస్థితిని ఎప్పటి కప్పుడు అప్డేట్ చేసుకోవడం ద్వారా మనం కరోనా పేషెంట్ లక్షణాలు ఉన్నాయా లేదా అనేది కూడా తెలుసు కోవచ్చు .
  • గూగుల్ ప్లే స్టోర్ లో మరియు ఆపిల్ అప్ స్టోర్ నుండి దీనిని డౌన్ లోడ్ చేసుకోవచ్చు

(2) 1point5 app  (1 పాయింట్5 ఆప్)


  • వన్ పాయింట్ 5 అప్  యునైటెడ్ నేషన్స్  ప్రారంబించారు. 
  • మనిషి మనిషి కి .1.5 మీటర్  ఎలా మంటైన్ చేయాలనేది  ఈ అప్ ద్వారా మనం తెలుసుకోవచ్చును .

  • ఈ అప్ ను మనం గూగుల్ ప్లే స్టోర్ నుండి  లేదా ఆపిల్ అప్ నుండి కూడా డౌన్ లోడ్ చేసుకోవచ్చును  ఆరోగ్య సేతు అప్ లగే ఇది కూడా ఉంటుంది.
  • మరొక వ్యక్తి  తన మొబైల్ డివైస్ తో  మీ దగ్గరకు 1.5 మీటర్ లోకి రాగానే ఇది మిమ్మల్ని దూరంగ ఉండమని  హెచ్చరిస్తుంది.

(3) MyShield app ( మై షీల్డ్ ఆప్)

  • ఇది మరొక రకమైన అప్ UNDYE ద్వారా  అభివృద్ధి  చేయబడినది  
  • సాంఘిక దూరం పాటించేలా చేయడం ఈ అప్ లక్ష్యం 

  • 1 నుండి 2 మీటర్లు కంటే దగ్గరగా స్మార్ట్ ఫోన్  యూజర్స్ వస్తే  సాంఘిక దూరం పాటించట్లేదని ఈ అప్ ద్వారా మిమ్మలి మీ స్మార్ట్ ఫోన్ హెచ్చరిస్తుంది.
  • ఇది అన్ని ఆఫిస్ ల లో సంస్థల లోను స్మార్ట్ ఫోన్ వాడుతూ ఈ అప్ ఇంస్టాల్ చేసు కొని సోషల్ డిస్టెన్స్ పాటించవచ్చు.

(4) mContain app (ఎం కంటైన్ ఆప్)


  • ఎం కంటైన్  అప్ కూడా ప్రస్తుతం ఆండ్రాయిడ్ ఫోన్ లు వాడే మాత్రమే అందుబాటులో ఉంది. 
  • ఇది త్వరలో  iOS వాడే వారికీ కూడా అందుబాటులోకి రానుంది.

  • ఈ అప్ బ్లూ టూత్ ఉపయోగించి సాంఘిక దూరం పాటించమని చెబుతుంది 
  • అంటే కాకుండా ఈ అప్ ఎంత మంది తో మనం సోషల్ డిస్టెన్స్ పాటించ లేదనేది కూడా లెక్కలు చెబుతుంది. 

  • ఆరోజు ఎందమంది తో మీరు దగ్గరగా మెలగారనేది తెలియ చేస్తుంది 

(5) Google Sodar app (గూగుల్ సోడర్ ఆప్)

  • ఈ సోడర్ అప్ స్మార్ట్ ఫోన్  కెమెరా  వాడడం వల్ల మనిషికి మనిషి ఎంత దూరం ఉండాలనేది చూపిస్తుంది.

  • ఈ ఆప్  2 మీటర్ల వరకు సర్కిల్ గీసి చూపిస్తుంది సర్కిల్ ఉంటె మీరు డిస్టెన్స్ దూరం గా జరగడానికి ప్రయత్నించాలి.

  • స్మార్ట్ ఫోన్ కెమెరా ఆన్ చెయ్యగానే సోడర్ అప్ ఇంస్టాల్ చేసుకున్న వారికీ ఈ సర్కిల్ వీరి తో పాటు కదులుతూ సాంఘిక దూరం పాటించమని చెబుతుంది.

  • ఈ అప్ ను  ఆండ్రాయిడ్ ఫోన్  క్రోమ్ బ్రౌసర్ లో ఇన్స్టాల్ చేసుకొని  వాడుకోవచ్చును. 

  • డెస్క్టాప్  క్రోమ్ లో ఇన్స్టాల్ చేసుకొని పీ.సీ. నుండి స్మార్ ఫోన్ క్యూ ఆర్. కోడ్ ద్వారా ఇన్స్టాల్ చేసుకోవచ్చు.

ఈ క్రింది వీడియో యు .ఆర్. యల్ . లు చూసి తెలుసు కోండి.

Search Results

10 apps to help with social distancing during COVID-19 ...

Aarogya Setu and other Apps to Maintain Social Distancing ...

https://www.youtube.com › watch

Note:

నా బ్లాగ్  మీకు నచ్చినట్లైతే wowitsviral.blogspot.com  like, share and subscribe చేయండి.

నా ఇంకో బ్లాగ్  మీకు నచ్చినట్లైతే  wowitstelugu.blogspot.com like, share and subscribe  చేయండి .   

అలాగే నాఇంకోబ్లాగ్teluguteevi.blogspot.com like,shareand subscribe  చేయండి. 
నా యూట్యూబ్ ఛానల్  bdl 1tv

నా ఇంకో బ్లాగ్ itsgreatindian.blogspot.com like,share and subscribe  చేయండి.  

కామెంట్  చేయడం మర్చిపోకండి  థాంక్యూ.



















No comments:

Post a Comment

ఒకేఒక్క ప్రయాణికురాలికోసం నడిచిన రైలు - కనా హరడా కథ

ఒక్క విద్యార్థినికోసం పరుగులు తీసిన జపాన్ రైల్వే శాఖ కనాహరడా  కనాహరడా అనే జపాన్ స్కూల్ గర్ల్‌కి సంబంధించిన ఈ హృద్యమైన కథ నిజంగా అందరినీ కది...