Sunday, June 28, 2020

ఏపీలో 13 జిల్లాతో పాటు మరో 12 కొత్త జిల్లాలు ప్రతి పాదన జూలై 15 నుండి అమలు లోకి రానున్నాయి

ఏపీలో 13 జిల్లాతో  పాటు మరో 12 కొత్త జిల్లాలు ప్రతి పాదన  జూలై 15 నుండి అమలు లోకి రానున్నాయి

ఇప్పటికే ఉన్న 13 జిల్లాలను 25 జిల్లాలుగా మార్చేందుకు అధికారులు ప్రతిపాదనలను సిద్ధం చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు. వైసీపీ ఎన్నికల హామీపై కసరత్తు ప్రారంభించామని, జగన్ ప్రమాణ స్వీకారం చేయగానే ఈ ఫైల్ ముందుకు కదులుతుందని ప్రభుత్వ అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది. 

ఇప్పుడు లాక్ డౌన్ సందర్భం కొంతకాలం ప్రతిపాదన కొంతకాలం వెనక్కి ఉన్న ఇప్పుడు ఆ ప్రతిపాదన అమలు లోకి వచ్చే అవకాశం ఉందని మీడియా లో చర్చలు జరుగుతున్నాయి.

ఇక కొత్తగా రానున్న 12 జిల్లాలు చూస్తే 

1. అనకాపల్లి (విశాఖ జిల్లా), 

2.అరకు (విశాఖ జిల్లా), 

3.అమలాపురం (తూర్పు గోదావరి), 

4.రాజమండ్రి (తూర్పు గోదావరి), 

5.నరసాపురం (పశ్చిమగోదావరి), 

6.విజయవాడ (కృష్ణా జిల్లా), 

7.నర్సరావుపేట (గుంటూరు జిల్లా), 

8.బాపట్ల (గుంటూరు జిల్లా), 

9.తిరుపతి (చిత్తూరు జిల్లా), 

10.రాజంపేట (కడప జిల్లా),

11.నంద్యాల (కర్నూలు జిల్లా), 

12.హిందూపురం (అనంతపురం జిల్లా)

అంతే కాదు అరకుతో పాటు శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలను కలుపుతూ మరో గిరిజన జిల్లాను ఏర్పాటు చేయాలన్న ఆలోచనలో కూడా ముఖ్యమంత్రి  జగన్ ఉన్నట్టు తెలుస్తోంది. దీనికి పార్వతీపురం హెడ్ క్వార్టర్ గా ఉంటుందని సమాచారం.

పాత జిల్లాలు  కలిపి  మొత్తం కొత్త జిల్లాల వివరాలు  (Here is the complete list of proposed districts of Andhra Pradesh)

ఆంధ్రప్రదేశ్ లోని 25 జిల్లాలు 


  • అరకు Araku

  • శ్రీకాకుళం Srikakulam


  • విజయనగరం Vizianagaram

  • విశాఖపట్నం Visakhapatnam

  • అనకాపల్లి Anakapalle

  • కాకినాడ Kakinada

  • అమలాపురం Amalapuram

  • రాజమండ్రి Rajahmundry

  • నరసాపురం Narsapuram

  • ఏలూరు Eluru

  • మచిలీపట్టణం Machilipatnam

  • విజయవాడ Vijayawada

  • గుంటూరు Guntur

  • నర్సారావుపేట Narasaraopet

  • బాపట్ల Bapatla

  • ఒంగోలు Ongole

  • నంద్యాల Nandyal

  • కర్నూల్ Kurnool

  • అనంతపురం Anantapur

  • హిందూపురం Hindupur

  • కడప Kadapa

  • నెల్లూరు Nellore

  • తిరుపతి Tirupati

  • చిత్తూరు Chittoor

  • రాజంపేట Rajampet
ఆంధ్రప్రదేశ్ లోని  జిల్లాలు వచ్చే ప్రాంతాలు 

అరకు జిల్లా   

కురుపామ్ 
పార్వతీపురం
సాలూరు
మాడుగుల 
అరకులోయ పాడేరు 
రంపచోడవరం 

శ్రీకాకుళం జిల్లా   

ఇచ్చాపురం
పలాస 
టెక్కలి పాతపట్నం 
శ్రీకాకుళం 
ఆముదాల వలస 
నరసన్నపేట

విజయనగరం జిల్లా  

ఎచ్చెర్ల 
రాజాం 
పాలకొండ 
బొబ్బిలి 
చీపురుపల్లి
భోగాపురం
విజయనగరం 

విశాఖపట్నం జిల్లా  

గజపతినగరం 
శృంగవరపుకోట 
భీమిలి 
తూర్పు విశాఖ
దక్షిణ విశాఖ 
ఉత్తర విశాఖ
పశ్చిమ విశాఖ

అనకాపల్లి జిల్లా  

గాజువాక 
చోడవరం 
అనకాపల్లి
పెందుర్తి 
ఎలమంచిలి 
పాయకరావు పేట
నర్సీపట్నం

కాకినాడ జిల్లా  

తుని 
ప్రత్తిపాడు
పిఠాపురం 
కాకినాడ రూరల్ 
కాకినాడ అర్బన్ 
పెద్దాపురం 
జగ్గంపేట 

అమలాపురం జిల్లా  

రామచంద్రపురం
ముమ్మిడివరం 
రాజోలు 
గన్నవరం 
కొత్తపేట 
మండపేట 

రాజమండ్రి జిల్లా  

అనపర్తి 
రాజానగరం 
రాజమండ్రి  అర్బన్ 
రాజమండ్రి రూరల్ 
కొవ్వూరు 
నిడదవోలు 
గోపాలపురం 

నరసాపురం  జిల్లా  

ఆచంట 
పాలకొల్లు 
నర్సాపురం 
భీమవరం
ఉండి 
తణుకు
తాడేపల్లి గూడెం 

ఏలూరు జిల్లా  

ఉంగుటూరు 
దెందులూరు
ఏలూరు 
పోలవరం
చింతలపూడి 
నూజివీడు 
కైకలూరు 

మచిలీపట్నం జిల్లా  

గన్నవరం 
గుడివాడ 
పెడన 
మచిలీపట్టణం 
అవనిగడ్డ 
ఉయ్యురు 
పెనమలేరు

విజయవాడ  జిల్లా  

తిరువూరు 
భవానీపురం 
సత్యనారాయణ పురం 
విజయవాడ వెస్ట్ 
మైలవరం 
నందిగామ 
జగ్గయ్యపేట 

గుంటూరు జిల్లా  

తాడికొండ 
మంగళగిరి 
పొన్నూరు 
తెనాలి 
ప్రత్తిపాడు 
గుంటూరు నార్త్ 
గుంటూరు సౌత్

నరసరావుపేట  జిల్లా  

పెదకూరపాడు 
చిలలూరిపేట
నర్సరావుపేట 
సత్తెనపల్లి 
వినుకొండ 
గురజాల 
మాచెర్ల  

బాపట్ల జిల్లా  

వేమూరు 
రేపల్లె 
బాపట్ల
పరుచూరు 
అద్దంకి  
చీరాల 
సంతనూతల 

నల్లగొండ జిల్లా  

యర్రగొండపాలెం 
దర్శి 
ఒంగోలు 
కొండపి 
మార్కాపురం 
గిద్దలూరు 
కనిగిరి 

నంద్యాల జిల్లా  

ఆళ్లగడ్డ 
శ్రీశైలం 
నందికొట్కూరు 
కల్లూరు 
నంద్యాల 
బగనాగపల్లి 
డోన్ 

కర్నూలు జిల్లా  

కర్నూలు 
పత్తికొండ 
కోడుమూరు 
ఎమ్మిగనూరు 
కొతలం
ఆదోని 
ఆలూరు 

అనంతపురం జిల్లా  

రాయదుర్గం 
ఉరవకొండ 
గుంతకల్లు 
తాడిపత్రి 
అనంతపురం 
కళ్యాణదుర్గం 
రాప్తాడు 

హిందూపురం జిల్లా  

సింగనమల
మడకశిర 
హిందూపురం 
పెనుగొండ 
పుట్టపర్తి 
ధర్మవరం 
కదిరి 

కడప జిల్లా  

బద్వేల్ 
కడప 
పులివెందుల 
కమలాపురం 
జమ్మల మడుగు 
ప్రొద్దుటూరు 
మైదుకూరు 

నెల్లూరు జిల్లా  

కందుకూరు 
కావలి
ఆత్మకూరు 
నెల్లూరు అర్బన్ 
ఉదయగిరి  

తిరుపతి జిల్లా  

సర్వేపల్లి 
గూడూరు 
సూళ్లూరు పేట 
వెంకట గిరి 
తిరుపతి 
శ్రీ కాళహస్తి 
సత్యవీడు 

రాజం పేట జిల్లా  

రాజం పేట 
కోడూరు 
రాయచోటి 
తంబళ్లపల్లి 
పీలేరు 
మదన పల్లె 
పుంగనూరు 

చిత్తూరు జిల్లా  

చంద్రగిరి 
నగరి 
గంగాధర నెల్లూరు 
చిత్తూరు 
పూతలపట్టు 
పలమనేరు 
కుప్పం 
 

ఇంకా వీడియో  వివరాలకు ఈ క్రింది యూట్యూబ్  యు.ఆర్ యల్లు. చూడండి


Andhra Pradesh New Districts List #apdistricts #new #naatvtelugu



శోథన ఫలితాలు

వెబ్ ఫలితాలు

Note:

నా బ్లాగ్  మీకు నచ్చినట్లైతే wowitsviral.blogspot.com  like, share and subscribe చేయండి.

నా ఇంకో బ్లాగ్  మీకు నచ్చినట్లైతే  wowitstelugu.blogspot.com like, share and subscribe  చేయండి .   

అలాగే నాఇంకోబ్లాగ్teluguteevi.blogspot.com like,shareand subscribe  చేయండి. 
నా యూట్యూబ్ ఛానల్  bdl 1tv

నా ఇంకో బ్లాగ్ itsgreatindian.blogspot.com like,share and subscribe  చేయండి.  

కామెంట్  చేయడం మర్చిపోకండి  థాంక్యూ























No comments:

Post a Comment

ఒకేఒక్క ప్రయాణికురాలికోసం నడిచిన రైలు - కనా హరడా కథ

ఒక్క విద్యార్థినికోసం పరుగులు తీసిన జపాన్ రైల్వే శాఖ కనాహరడా  కనాహరడా అనే జపాన్ స్కూల్ గర్ల్‌కి సంబంధించిన ఈ హృద్యమైన కథ నిజంగా అందరినీ కది...