ఓజోను పొర పూడుకు పోతుందట కరోనా పుణ్యమాని ప్రపంచం లో ప్రకృతి సమతుల్యత సాధ్యం
ఒక చెడు ఒక మంచికే అనేది ఒక సామెత చెప్పుకుంటారు చాల మంది ప్రకృతి కి కోపం వచ్చింది తనకు తానే సరి దిద్దు కోవలసిన సమయం వచ్చింది అంటున్నారు శాస్త్రజ్ఞులు. ప్రకృతి తనకు తాను రిపేర్చేసేసుకోవాల్సి న పరిస్థితి ఏర్పడింది.
కామెంట్ చేయడం మర్చిపోకండి థాంక్యూ. మీ like,share మాకు సపోర్ట్ గా ఉంటుంది.
![]() |
ozone layer healing |
ఒక చెడు ఒక మంచికే అనేది ఒక సామెత చెప్పుకుంటారు చాల మంది ప్రకృతి కి కోపం వచ్చింది తనకు తానే సరి దిద్దు కోవలసిన సమయం వచ్చింది అంటున్నారు శాస్త్రజ్ఞులు. ప్రకృతి తనకు తాను రిపేర్చేసేసుకోవాల్సి న పరిస్థితి ఏర్పడింది.
ప్రకృతి ఈ సారికి “కరోనా ” ని ఎంచుకుంది.గతంలో ఎన్నడూలేని విధంగా మానవులు, మానవుని తో పాటు సహజ వనరులను పంచుకొని జీవించే హక్కు కలిగిన అనేక జీవుల హక్కులు కాపాడడానికి కరోనా వైరస్ రూపం లో కనబడని ఒక శక్తి సృష్టించబడినది మనం అనుకో వచ్చును ఏమో.
- కరోనా వల్ల జరిగిన ప్రకృతి సమతుల్యత పరిశీలిస్తే ఉదాహరణ కు” ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఢిల్లీలో చాలా మెరుగుపడింది. అంటే కాలుష్యం తగ్గింది.
- నిజానికి ప్రపంచంలో ఉన్న 34 అత్యంత పెద్ద నగరాలలో ఢిల్లీ మొదటి స్థానంలో నిలిచింది.
- చైనా లోని పారిశ్రామిక కేంద్రం వూహాన్ నగరంలో కూడా కాలుష్యం చాలా తగ్గింది అని ఉపగ్రహ చిత్రాల వల్ల తెలుస్తోంది.
- కెనడా శాస్త్ర వేత్తల పరిశోధనల్లో భూమి చుట్టూ ఉన్న ఓజోన్ పొర కు పడిన రంద్రం చాలా వరకు పూడింది అని చెబుతున్నారు .”
- గంగానది తో పాటు అనేక నదులు సుద్ద జలంతో పారుతున్నాయని చెబుతున్నారు.
- భూమి లోంచి వచ్చే ప్రకంపనలు శబ్దాలు తగ్గాయని అంటున్నారు
- “ప్రకృతి సరి న్యాయం” అంటే ఇలాగే వుంటుంది. క్రమ శిక్షణ పాటించని విద్యావంతులైన మూర్కుల తో పాటు, అవిద్య, అమాయకులు కూడా బలిఅవుతారు.
- యుద్ధం లో మంచి , చెడు ఉండదు. అడ్డు వచ్చిన వారిని బలి చేయడమే దాని నీతి .
- ఐనా మానవ చరిత్రలో కరోనా అనేది చాలా తక్కువ ప్రాణ నష్టం చేసే న్యాయం అనుకోవచ్చు. అది మన జాగ్రత్త వల్లే అయి ఉండవచ్చు లేదా సహజమే అయి ఉండవచ్చు.
- ప్లేగు వ్యాధి, మీజిల్స్, కలరా ,మలేరియా, డయేరియా వంటి అంటువ్యాధుల వల్ల కోట్ల మంది ప్రాణాలు కోల్పోయారు.తరువాత మందులు వచ్చాయి.
- కరోనా వైరస్ బాధితుల్లో మొత్తం ప్రపంచం లో మరణాల శాతం (2% కంటే )తక్కువగా ఉంది.
- కాక పొతే దీనికి శాశ్వతం నివారించే మందు లేదు. మనిషినించి మనిషికి అతి త్వరగా వ్యాపిస్తుంది.
- అభివృద్ధి చెందిన దేశాలలో లక్షలాది మంది మరణిస్తున్నారు. పెద్ద పెద్ద డాక్టర్లు తాత్కాలిక నివారణ మందులతో కొంత మేరకు ప్రాణాలు నిలుపుతున్నారు.
- కరోనా వ్యాధి ని తప్పించడానికి ప్రభుత్వాలు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా అనేకమంది ప్రజలు క్రమశిక్షణ పాటించకుండా బలి అవుతున్నారు. తమ సొంత వారిని బలి చేస్తున్నారు.
- స్వేచ్ఛ ఎక్కువై , ప్రాణాలకు తెగించి ఉద్యోగం చేస్తున్న పోలీసుల డాక్టర్లు కు ఎదురు తిరుగు తున్నారు.
- ప్రకృతి న్యాయానికి కుల,మత వర్గ భేదం లేదు. ముస్లిం ఐనా, క్రిస్టియన్ ఐనా, హిందువైనా ఒక్కటే న్యాయం దానికి.అందరు క్రమశిక్షణ పాటించాలి.ప్రకృతి సమతుల్యత ఒక్కటే దాని లక్ష్యం.
No comments:
Post a Comment